చెవిలో ఉండే గులిమి తీస్తున్నారా..అయితే హార్ట్ ఎటాక్ వస్తుంది జాగ్రత్త.!మన శరీరం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..  

Is Earwax Connected To Heart Disease-

Every body in our body is connected with another organ .. We do not know today by our smart phone, but some things that are not available on the smart phone We will learn many things about the body and the health of doctors. Interesting things to you ...

· We can go to the ear buds in the ear for the ear winnings in the ear. But this is a risk. By doing so, you have a chance to get heart attacks. How is it? When the ear buds are rotated in the ear, a particular nerve in it can cause Vagal stimulation and the electric shock will reach the heart. Horticular and Heart Attacks are likely to come in. The doctors say they can not put sips and earbuds in the ear, but it does not fall into the lungs .. So do not budge anymore ..

If you know the truth now, the mouth is open .. Is it that our bones are more bacterial and viruses than the door that leaves us? Yes, this is true. The doctors say this is the case. Stop shut the mouth ... .

We have come to know that the heart is still dead. But this is not true. Because the heart stops giving a lot of different treatments, you are quick to live. The woman in the above image can not work for 20 minutes for the heart. She was treated by the doctors in the ICU. After 20 minutes, this lady got up and went home laughing. It seems that she had gone to sleep at that time .. It is known that many of the food items that we eat are the key vitamins and minerals that our body needs. But most of all vitamins and minerals are in foods, but only vitamin B12 is available only in animal products. So do you guys worry about this topic? Vitamin B12 What if you do not get it? Do not remove it easily. Because this vitamin lacks the brain is perfectly evolving. Memory slows down. In addition to the possibility of heart failure

. · Vitamin A is known to all that we need. This is not only improving the body's immune system, but it also comes with eye problems and vision. But in fact the ingredients of this vitamin can not be taken in high doses. All the toxins in the body will eventually die. People in the North Pole eat bear liver. Vitamin A is high in doses because their bodies are poisoned. It's so insignificant .. so do not eat too much ...

చెవిలో గులిమికి .గుండెకి ఏంటి సంబంధం…అనుకుంటున్నారా?మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం మరొక అవయవంతో అనుసంధానం అయి ఉంటుంది.మనచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ ద్వారా నేడు మనకు తెలియని విషయం అంటూ లేదు.కానీ స్మార్ట్ ఫోన్లో లభ్యం కాని కొన్ని విషయాలు పెద్దల ద్వారా,సంబంధిత వ్యక్తుల ద్వారా తెలుస్తుంటాయి..

చెవిలో ఉండే గులిమి తీస్తున్నారా..అయితే హార్ట్ ఎటాక్ వస్తుంది జాగ్రత్త.!మన శరీరం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..-Is Earwax Connected To Heart Disease

మన శరీరం,ఆరోగ్యం గురించిన అనేక విషయాలు డాక్టర్ల ద్వారా మనం తెలుసుకుంటాం.అలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం…

·మ‌నం చెవిలో ఉండే గులిమి తీయ‌డం కోసం చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్ లోప‌లి వ‌ర‌కు పోనిచ్చి తిప్పుతాం క‌దా. అయితే దీంతో ప్ర‌మాద‌మేన‌ట‌. ఇలా చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఎలా అంటే.

చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్ పెట్టి తిప్పిన‌ప్పుడు అందులో ఉండే ఓ ప్ర‌త్యేకమైన నాడి వ‌ల్ల Vagal stimulation జ‌రిగి అక్క‌డి నుంచి ఎల‌క్ట్రిక్ షాక్ గుండెకు చేరుతుంద‌ట‌. దీంతో హార్ట్ ఫెయిల్యూర్‌, హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

అందుకే చెవిలో పుల్లలు,ఇయర్ బడ్స్ పెట్టకూడదని డాక్టర్లు చెప్తుంటారు.గులిమి అదంతట అదే బయటికి పడిపోతుందట.

కాబట్టి ఇకపై బడ్స్ పెట్టకండి.

· ఇప్పుడీ విషయం తెలిస్తే నిజమా అని నోరు తెరుస్తారు..

అదేంటంటే. మ‌న నిత్యం మ‌లాన్ని విస‌ర్జించే ద్వారం క‌న్నా మ‌న నోట్లోనే ఎక్కువ బాక్టీరియా, వైర‌స్‌లు ఉంటాయ‌ట తెలుసా.? అవును, ఇది నిజ‌మే.

సాక్షాత్తూ వైద్యులే ఈ విష‌యాన్ని చెబుతున్నారు.తెరిచిన నోరు మూసేయండి.

· గుండె ఆగితే చనిపోతారని మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు తెలుసుకుంటూ వ‌చ్చాం క‌దా. అయితే ఇది నిజం కాదు. ఎందుకంటే గుండె ఆగినా ప‌లు ప్ర‌త్యేక‌మైన ట్రీట్‌మెంట్స్ ఇస్తే వెంట‌నే బ‌తుకుతార‌ట‌. పైన చిత్రంలో ఇచ్చిన మ‌హిళ‌కు 20 నిమిషాల పాటు గుండె ప‌నిచేయ‌లేద‌ట‌. దీంతో ఆమెకు వైద్యులు ఐసీయూలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

20 నిమిషాల తర్వాత ఈ మ‌హిళ వెంట‌నే లేచి కూర్చుని న‌వ్వుతూ ఇంటికి వెళ్లిపోయింద‌ట‌. అయితే ఆ స‌మ‌యంలో ఆమెకు నిద్ర పోయిన‌ట్టు అనిపించింద‌ట‌..

· మ‌న నిత్యం తినే అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే దాదాపుగా అన్ని విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ వెజ్ ఆహారాల్లో ఉంటాయి కానీ.

కేవ‌లం విట‌మిన్ బి12 మాత్రం కేవ‌లం జంతు సంబంధ ప‌దార్థాల్లో మాత్ర‌మే మ‌న‌కు ల‌భిస్తుంద‌ట‌. క‌నుక వెజ్ ప్రియులు ఈ అంశం ప‌ట్ల చింతించాల్సిందే మ‌రి.! ఏంటీ. విట‌మిన్ బి12 ఒక్కటి దొర‌క్క‌పోతే ఏం.అని సుల‌భంగా తీసేయ‌వ‌ద్దు. ఎందుకంటే ఈ విట‌మిన్ లోపించ‌డం వ‌ల్ల మెద‌డు స‌రిగ్గా ఎద‌గ‌ద‌ట‌. జ్ఞాప‌క‌శ‌క్తి మంద‌గిస్తుంద‌ట‌.

దీనికి తోడు హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువగా ఉంటాయ‌ట‌.

· విట‌మిన్ ఎ మ‌న‌కు చాలా అవ‌స‌ర‌మ‌ని అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగు ప‌డ‌డ‌మే కాదు, నేత్ర స‌మస్య‌లు పోయి దృష్టి బాగా వ‌స్తుంది. అయితే నిజానికి ఈ విట‌మిన్ ఉన్న ప‌దార్థాల‌ను అధిక మోతాదులో తీసుకోకూడ‌ద‌ట‌.

తీసుకుంటే శ‌రీరంలో మొత్తం విష‌తుల్యం అయి చివ‌ర‌కు చ‌నిపోతార‌ట‌. ఉత్త‌ర ధృవంలో ఉండే పౌరులు అక్క‌డ ల‌భించే ఎలుగుబంటి లివ‌ర్‌ను తినేవార‌ట‌. అందులో విట‌మిన్ ఎ అధిక మోతాదులో ఉండ‌డం వ‌ల్ల వారి శరీరాలు విష‌తుల్యం అయి చ‌నిపోతున్నార‌ట‌..

అతి అనర్దదాయకం. కాబట్టి ఏదీ ఎక్కువగా తినకండి.

·ఆయిల్ ఉన్న ఆహారాల‌ను ఎక్కువ‌గా తింటే శ‌రీరంలో కొలెస్ట్రాల్ పెరిగి తద్వారా గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని, గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చ‌దివుకున్నాం.కానీ అది నిజం కాద‌ు.

నిజానికి రిఫైన్డ్ పిండి, చ‌క్కెర, ఉప్పు వంటివి ఎక్కువ‌గా తింటేనే గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. పైగా ఆయిల్ ఫుడ్స్‌ను తింటే ఎక్కువ సేపు ఆక‌లి వేయ‌ద‌ు,ఫలితంగా ఇలాంటి రిఫైన్డ్ పిండి ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తిన‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చ‌ు.