కేంద్రంపై విమర్శనాస్త్రాలే భవిష్యత్తు కెసీఆర్ వ్యూహమా?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఆసక్తికర పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నుండి తీవ్ర పోటీ నెలకొననున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా ముందుకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

 Is Cm Kcr Strategies Against Central Bjp Is The Future Strategy Details, Bjp Party, Kcr, Bandi Sanjay, Central Government, Bjp, Narendra Modi, Amit Sha, Kcr Strategies, Trs Party, Elections-TeluguStop.com

అయితే ఇటు పాలనాపరమైన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే బీజేపీపై కూడా పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇప్పటికే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ కూడా అదే విషయాన్ని ప్రచారాస్త్రంగా వాడే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం కెసీఆర్ పాలనపైనే పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇంకా ఎన్నికల వాతావరణ తరహా వ్యాఖ్యలకు కాస్త దూరంగా ఉంటున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ ప్రస్తుతం అనుసరిస్తున్న రాజకీయ విధానాన్ని బట్టి చూస్తే బీజేపీ టార్గెట్ గా ప్రచారం చేస్తూ, పాలనా పరమైన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళే అవకాశం ఉంది .అయితే ప్రస్తుతం చాలా వరకు తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క ప్రభుత్వ వైఫ్యల్యాన్ని వచ్చే ఎన్నికల్లో సోషల్ మీడియా వేదికగా ఆయుధంగా చేసుకొని గత సార్వత్రిక ఎన్నికల్లో కంటే మెరుగైన ఫలితాలను సాధించాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

 Is Cm Kcr Strategies Against Central Bjp Is The Future Strategy Details, Bjp Party, Kcr, Bandi Sanjay, Central Government, Bjp, Narendra Modi, Amit Sha, Kcr Strategies, Trs Party, Elections-కేంద్రంపై విమర్శనాస్త్రాలే భవిష్యత్తు కెసీఆర్ వ్యూహమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కెసీఆర్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వెళ్తూనే ముచ్చటగా మూడో సారి ఎన్నికల బరిలో సంచలన విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.మరి బీజేపీ పార్టీని తన వ్యూహాలతో ఎంత మేరకు ముప్పుతిప్పలు పెడతారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.మరి బీజేపీ సమర్థవంతంగా కెసీఆర్ ను ఎదుర్కొంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Is Cm Kcr Strategies Against Central Bjp Is The Future Strategy Details, Bjp Party, Kcr, Bandi Sanjay, Central Government, Bjp, Narendra Modi, Amit Sha, Kcr Strategies, Trs Party, Elections - Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Amit Sha, Central, Kcr, Narendra Modi, Trs #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube