కేటీఆర్ సీఎం అంశం తెరపైకి తీసుకురావడం వ్యూహంలో భాగమా?- Is Bringing The Ktr Cm Topic To The Screen Part Of The Strategy

Is bringing the KTR CM topic to the screen part of the strategy, kcr , KTR, TRS, Telangana, Telangana politics, - Telugu @cm_kcr, @ktrtrs, Kcr, Ktr, Telangana, Telangana Politics, Trs

ప్రస్తుతం తెలంగాణలో పెద్ద పెద్ద హాట్ టాపిక్ అవుతున్న అంశం కేటీఆర్ సీఎం అంశం.కాని ఇప్పుడు ఈ అంశం ప్రస్తుతం తెలంగాణలో తెరపైకి రావడానికి గల కారణం ఏమిటి.

 Is Bringing The Ktr Cm Topic To The Screen Part Of The Strategy-TeluguStop.com

అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.సరిగ్గా ఈ అంశం ఇప్పడు తెరపైకి తీసుకరావాలన్నది కేసీఆర్ ముందస్తుగానే నిర్ణయం తీసుకున్నాడా లేక ఈ కష్టతరమైన పరిస్థితులు అది కాక రాజకీయంగా రాష్ట్రంలో కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ రాజకీయ చర్చ నుండి చర్చను పక్కకు జరపాలని ఆలోచనతో ఉన్నాడా అనేది భవిష్యత్తులో నిర్ధారణ అవుతుంది.

కాని కేసీఆర్ ఈ వ్యూహాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు అనే విషయంపై రాజకీయ విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కేసీఆర్ నిజంగానే కేటీఆర్ ను సీఎం ను చేయాలనుకుంటే ఆ నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరు.

 Is Bringing The Ktr Cm Topic To The Screen Part Of The Strategy-కేటీఆర్ సీఎం అంశం తెరపైకి తీసుకురావడం వ్యూహంలో భాగమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఇది రాజకీయ వ్యూహం అయితే చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ వ్యూహాన్ని కేసీఆర్ ఎంచుకున్నాడని మనం నిర్ధారించుకోవచ్చు.కాని ఏది ఏమైనా ఈ విషయం రాజకీయ వ్యూహమైనా లేక నిజంగా సీఎం గా చేస్తాడా లేదా అనేది అంతుపట్టని నిర్ణయంగా ఉంది.

#Telangana #@CM_KCR #@KTRTRS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు