ఆమె హిందీ లో సాహో బ్యూటీ అలా నటిస్తోందట…  

Shraddha kapoor, Bollywood beauty, Heroine, Aame movie remake offer, Bollywood - Telugu Aame Movie Remake Offer, Bollywood, Bollywood Beauty, Heroine, Shraddha Kapoor

తెలుగులో ప్రముఖ దర్శకుడు సుజిత్  దర్శకత్వం వహించినటువంటి “సాహో” చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమ కి హీరోయిన్ గా పరిచయమై ఎంతగానో ఆకట్టుకున్నటువంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్  “శ్రద్ధా కపూర్” గురించి తెలుగు సినీ పరిశ్రమ తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే ఫర్వాలేదనిపించినా పారితోషికం విషయంలో కొంతమేర బెట్టు చేయడంతో కొత్త టాలీవుడ్ సినీ అవకాశాలను దక్కించుకోలేకపోయింది.

TeluguStop.com - Is Bollywood Beauty Shraddha Kapoor Playing Lead Role In Aame Movie

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అయితే తాజాగా ఈ అమ్మడు కి సంబంధించిన వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే తమిళంలో ప్రముఖ దర్శకుడు రతన్ కుమార్ దర్శకత్వం వహించిన “ఆమె” చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడు.

TeluguStop.com - ఆమె హిందీ లో సాహో బ్యూటీ అలా నటిస్తోందట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ మధ్య కాలంలో శ్రద్ధా కపూర్ నటించినటువంటి స్ట్రీట్ డాన్సర్ త్రీడీ, భాగీ 3 చిత్రాలు అనుకున్నంత స్థాయిలో విజయాన్ని నమోదు చేయలేక పోయాయి. దీంతో తన తదుపరి చిత్రాల కథల విషయంలో ఈ అమ్మడు కొంత మేర ఆచితూచి అడుగులు వేస్తోంది.

#Heroine #AameMovie #Shraddha Kapoor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Is Bollywood Beauty Shraddha Kapoor Playing Lead Role In Aame Movie Related Telugu News,Photos/Pics,Images..