టీఆర్ఎస్ ను హిందూవ్యతిరేక పార్టీగా చిత్రీకరించడమే బీజేపీ టార్గెట్టా?- Is Bjps Target To Portray Trs As An Anti Hindu Party

Is BJP\'s target to portray TRS as an anti-Hindu party? bjp party, CM kcr, Trs Mla, Rama Mandir Nirman - Telugu @bjp4telangana, @trspartyonline, Anti-hindu Party, Kcr

తెలంగాణలో రోజురోజుకు బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది.తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విధంగా ప్రజల్లో భావనను కలిగిస్తోంది.

 Is Bjps Target To Portray Trs As An Anti Hindu Party-TeluguStop.com

ఇంతవరకు తెలంగాణలో మతపరమైన రాజకీయ ప్రకటనలు కాని హిందూ మతం అని కాని దేవుళ్ళ పేరుతో రచ్చ అవడం లాంటివి జరిగిన సంఘటనలు అరుదు అని చెప్పవచ్చు.అంతేకాక బీజేపీకి బలమైనటువంటి హిందుత్వ ఎజెండాను బలంగా తీసుకెళ్లడంలో బీజేపీకి మించిన వారు ఎవరూ లేరు.

ఇప్పుడు హిందుత్వ వ్యాప్తిని బలంగా తీసుకెళ్తున్న బీజేపీ, వారి కార్యాచరణకు అడ్డు వచ్చిన వారిని హిందుత్వ వ్యతిరేక ముద్ర వేయడం ఇది దేశ వ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం.

 Is Bjps Target To Portray Trs As An Anti Hindu Party-టీఆర్ఎస్ ను హిందూవ్యతిరేక పార్టీగా చిత్రీకరించడమే బీజేపీ టార్గెట్టా-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అచ్చం ఇలాగే తెలంగాణలో బీజేపీ- టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితులలోఅయోధ్య రామ మందిర నిర్మాణ నిధుల సేకరణ కార్యక్రమాన్ని బీజేపీ నడిపిస్తోంది.

ఇప్పుడు ఈ వ్యవహారం నచ్చని కొంత మంది టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటే వారి వ్యాఖ్యలను హిందూ మతాన్ని కించపరుస్తున్నారని బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెల్తున్నారు.ఇలా బీజేపీ ఇటువంటి కార్యం ఏది చేపట్టినా టీఆర్ఎస్ అడ్డుకుంటే హిందూ వ్యతిరేక ముద్ర వేసే అవకాశం ఉంది.

.

#@trspartyonline #@BJP4Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు