భారతీయులకి అమెరికా కల..కలే నా...??

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీసాల విషయంలో చేపడుతున్న చర్యలు భారతీయుల అమెరికా కలని కలగానే మిగిలిపోయేలా చేస్తున్నాయి.హెచ్ -1 బీ కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్న భారత టెకీ లకు చేదు అనుభవం ఎదురవుతోంది.

 Is America A Dream To Indians1-TeluguStop.com

వీసా పునరుద్ధరణ ని నిరాకరిస్తూ రోజుల వ్యవధిలో తిరిగి వెళ్లిపోవాలి అంటూ హుకుం జారీ అవుతోంది.దాంతో ఏమి చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నారు

కనీసం పదేళ్ళకి పైగా అమెరికాలో హెచ్‌-1బీపై ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం అర్హత సాధించిన వారికి కూడా వీసా రెన్యువల్ చేయాలంటే అవడంలేదు.

అమెరికా పౌరసత్వ,వలస సేవల విభాగం నుంచి కఠినమైన ప్రశ్నలు మరిన్ని ఆధారాలు సమర్పించాలనే డిమాండ్లు ఎదురవుతున్నాయి అని అంటున్నారు.

ముఖ్యంగా అమెరికాలోనే పిల్లల్ని కన్నా ఉద్యోగులకి ఇది మరీ కష్టతరమైన పరిస్థితి.అమెరికా దేశ పౌరసత్వం ఉన్న చిన్నారులని తీసుకుని భారత్ వెళ్లిపోవాలంటే ఎలా అనే ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube