వేశ్య పాత్రలో నటిస్తున్న విశ్వసుందరి...  

Is Aishwarya Rai Played Bengal Singer Binodini Role In Pradeep Sarkar Movie-aishwarya Rai Latest News,aishwarya Rai Movie News,aishwarya Rai Movie Update,aishwarya Rai News

బాలీవుడ్లో తన అందచందాలతో ప్రేక్షకుల్ని కట్టు పడేస్తూ దాదాపుగా స్టార్ హీరోకి సమానంగా ఇమేజ్ దక్కించు ఉన్నటువంటి భామ ఐశ్వర్యరాయ్.తన సినీ జీవితంలో ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించిన టువంటి ఈ భామ మరోసారి సంచలన పాత్రలో నటించేందుకు సిద్ధమైంది.

Is Aishwarya Rai Played Bengal Singer Binodini Role In Pradeep Sarkar Movie-Aishwarya Latest News Aishwarya Movie Update

అదేంటంటే అప్పట్లో బెంగాల్ ప్రాంతానికి చెందిన టువంటి వేశ్య బినోదిని గాయనిగా మారి ఎన్నో అద్భుత పాటలు పాడిన ఆమె జీవితాన్ని ఆధారంగా ప్రదీప్ సర్కార్ అటువంటి చిత్రంలో బినోదిని పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించేందుకు ఈ విశ్వసుందరి సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.దీంతో ఐశ్వరరాయ్ మరో సంచలనాత్మక బయోపిక్ లో నడుస్తున్నందున ఇప్పటికే అభిషేక్ బచ్చన్ కూడా అభినందనలు తెలిపాడు.

ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో నటించిన టువంటి ఐశ్వర్యరాయ్ తన నటనకి గాను పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది.అయితే తన బిడ్డకు జన్మనిచ్చిన అప్పటినుంచి పాత్రలను ఎంచుకోవడానికి ఆచితూచి అడుగులు వేస్తోంది.

అందువల్లనే ఐశ్వర్యరాయ్ సినిమాలు కొంతమేర తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా వార్తలు

Is Aishwarya Rai Played Bengal Singer Binodini Role In Pradeep Sarkar Movie-aishwarya Rai Latest News,aishwarya Rai Movie News,aishwarya Rai Movie Update,aishwarya Rai News Related....