ఆర్ఆర్ఆర్ టీంలో జాయిన్ అయిన లేడీ విలన్ స్కాట్

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ దర్శకుడు జక్కన్న శరవేగంగా సాగిస్తున్నాడు.లాక్ డౌన్ తర్వాత గ్యాప్ లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేసి టాకీ పార్ట్ మొత్తం ఫినిష్ చేసేపనిలో బిజీగా ఉన్నాడు.

 Irish Beauty Landed In India For Rrr Shooting, Tollywood, Bollywood, Indian Movi-TeluguStop.com

ఇప్పటికే తారక్ కి సంబందించిన సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.ఇక తాజాగా తారక్ క్యారెక్టర్ భీమ్ టీజర్ రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచేశాడు.

ఇక ప్రస్తుతం తారక్ కాంబినేషన్ సన్నివేశాలతో పాటు రామ్ చరణ్ కి సంబందించిన కాంబినేషన్ సన్నివేశాలు షూట్ చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశాడు.ఈ నేపధ్యంలో బాలీవుడ్, హాలీవుడ్ నటులు అందరూ షూటింగ్ లో పాల్గొనడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు.

ఇప్పటికే అలియా భట్ ఆర్ఆర్ఆర్ టీంతో జాయిన్ అయినట్లు తెలుస్తుంది.ఇప్పుడు ఈ సినిమాలో లేడీ విలన్ గా నటిస్తున్న హాలీవుడ్ నటి ఐరిష్ భామ అలిసన్ డూడ్ కూడా షూటింగ్ లో జాయిన్ కావడానికి ఇండియా వస్తుంది.
ఈ చిత్రంలో ఆమె లేడీ స్కాట్‌ పాత్రలో విలన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు అలిసన్‌ ఇటీవల ఇండియాలో అడుగుపెట్టారు.లేడీ స్కాట్‌ ఇండియా వస్తోంది అని ఆమే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.అయితే అలిసన్‌ ఎప్పటి నుంచి షూట్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

అలాగే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.తారక్ కి జోడీగా ఒలీవియా మోరీస్ జెన్నిఫర్ పాత్రలో కనిపించబోతుంది.

ఈమె తల్లి పాత్రలో అలిసన్ డూడ్ కనిపించబోతుంది అని తెలుస్తుంది.మరికొద్ది రోజుల్లో ఒలీవియా కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube