జేసీపీఓఏ నిబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తోంది: అమెరికా  

iran violates jcpoa rules us - Telugu America, Iran, Jcpoa Rules:, Trump

ఇరాక్ దేశంపై ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను పునరుద్ధరించినట్లు అమెరికా తెలిపింది.ఆదివారం అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు చట్ట విరుద్ధమని ప్రపంచదేశాలు పేర్కొంటున్నాయి.

తమకు అనుకూలంగా లేని దేశాలను అమెరికా శత్రువులుగా భావిస్తోందని ప్రపంచదేశాలు మండిపడుతున్నాయి.రేపటి నుంచి జరగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది.2015లో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం ‘జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్(జేసీపీఓఏ)’ నింబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.

TeluguStop.com - జేసీపీఓఏ నిబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తోంది: అమెరికా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఐరాస భద్రతా మండలి (యూఎన్ఎస్ సీ) నియమాల ప్రకారం నోటీసులు ఇచ్చిన తర్వాత 30 రోజుల్లో గడువు ముగుస్తుంది.

గడువు ముగిసిన తర్వాతి రోజు నుంచే ఆంక్షలు అమలులోకి వస్తాయని యూఎన్ఎస్ సీ పేర్కొంది.దీనిపై సోమవారం వైట్ హౌస్ లో అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

ఈ ఉత్తర్వులలో ఐరాస సభ్యదేశాలు తప్పని సరిగా ఈ ఆంక్షలు పాటించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.ఆంక్షలు పాటించిన దేశాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

అయితే ఇరాన్ తో పాటు ఐరాస సభ్యదేశాలు ఆంక్షల విధించడంపై ఐరాస భద్రతా మండలిలోని సభ్యదేశాలు అమెరికా తీరును తప్పుబట్టింది.ఇరాన్ తో అణు ఒప్పందాలు కుదర్చుకుని వైదొలిగిన రోజే ఆంక్షలు విధించే హక్కును కోల్పోయిందని ఐరాస భద్రతా దేశాలు గుర్తు చేశాయి.

అమెరికా విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలని సభ్యదేశాలు ఆరోపించాయి.కాగా, ఐరాస భద్రతా మండలిలో సభ్యదేశంగా కొనసాగుతున్న అమెరికాకు ఆంక్షలు విధించే హక్కు ఉందని వాదించుకుంది.

#Iran #Trump #JCPOA Rules: #America

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Iran Violates Jcpoa Rules Us Related Telugu News,Photos/Pics,Images..