ప్రియుడి కౌగిలింతలో మునిగి తేలిన స్టార్ హీరో కూతురు.. అలాంటి పాఠాలు అంటూ?

ఈమధ్య సినీ స్టార్ హీరోల పిల్లలు ఎంతగా ఎదిగి పోతున్నారో సోషల్ మీడియా ప్రభావం ద్వారా బయట పడుతున్నారు.ఇప్పటికే పలువురు స్టార్ హీరోల పిల్లలు కొన్ని వ్యక్తిగత విషయాలలో వార్తలతో బాగా వైరల్ గా మారుతున్నారు.

 Ira Khan Try To Learn Kick Boxing Tips From Boyfriend Nupur Shikhare-TeluguStop.com

అంతే కాకుండా బాలీవుడ్ హీరోల కూతుర్లు ఏకంగా హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తున్నారు.ఇప్పటి వరకు పలువురు హీరోల పిల్లలు లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు తెగ వైరల్ గా మారారు.

తాజాగా మరో స్టార్ హీరో కూతురు ఏకంగా కౌగిలింతలో పాఠాలు నేర్చుకుంటుంది.ఇంతకీ ఆమె ఎవరో కాదు.

 Ira Khan Try To Learn Kick Boxing Tips From Boyfriend Nupur Shikhare-ప్రియుడి కౌగిలింతలో మునిగి తేలిన స్టార్ హీరో కూతురు.. అలాంటి పాఠాలు అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bollywood, Ira Khan, Kick Boxing, Nupur Shikhare-Movie

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురే ఇరా ఖాన్.ఈ అమ్మాయికి ఎటువంటి సెలబ్రిటీ గుర్తింపు లేకపోయినా తన తండ్రి బ్యాక్ గ్రౌండ్ తో సెలబ్రిటీ గా మారింది.ఇక ఈ అమ్మాయి గత కొద్ది నెలల నుండి ఓ అబ్బాయి తో లవ్ ట్రాక్ నడిపిస్తున్న వార్తలు వినిపించగా అతడితో కలిసి తెగ రొమాంటిక్ మూమెంట్స్ తో బిజీగా మారింది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు తన రిలేషన్షిప్ గురించి అధికారికంగా ప్రకటన కూడా చేసింది.

ఇక అప్పటి నుంచి మరింత రెచ్చి పోతుంది ఇరా.ఇక తాజాగా తన బాయ్ ఫ్రెండ్ దగ్గర బాక్సింగ్ నేర్చుకుంటూ హగ్ లతో తెగ రెచ్చిపోతుంది.నుపూర్ షిఖారే అనే ఫిట్ నెస్ ట్రైనర్ తో కొద్ది నెలల నుండి రిలేషన్ షిప్ లో ఉండగా ఏకంగా అందరి ముందే హద్దులు దాటిపోయింది.ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేయగ అందులో తన బాయ్ ఫ్రెండ్ తో కిక్ చేయలేక అవస్థలు పడుతూ ఇక వెంటనే ఆయనను గట్టిగా కౌగలించుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

#Ira Khan #Nupur Shikhare #Kick Boxing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు