బికినీలో బాలీవుడ్ స్టార్ హీరో కూతురి బర్త్ డే.. దుస్తులు దానం చేస్తాం అంటూ కామెంట్స్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గురించి మనందరికి తెలిసిందే.ఇక సోషల్ మీడియాలో అమీర్ ఖాన్ పై, అలాగే అతని ఫ్యామిలీ పై ట్రోలింగ్స్ ఏ రేంజ్ లో జరుగుతాయో మనకు తేలిసిందే.

 Ira Khan Birthday Celebrations And Aamir Khan Birthday Pics Details,  Ira Khan,-TeluguStop.com

అమీర్ విడాకుల గురించి, కూతురు ఐరా ఖాన్ ప్రేమ్, గురించి ఇలా ఏదో ఒక విషయం పై ఈ ఫ్యామిలీ తరచుగా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.ఈ క్రమంలోని తాజాగా ఐరా ఖాన్ మరొకసారి వార్తల్లో నిలిచింది.

తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వీడియోలు ట్రోలింగ్స్ కి గురయ్యాయి.

ఐరా ఖాన్ బికినీలో బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకోవడం, బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి అల్లరి చేయడం, ఇక ఆ బికినీ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో అమీర్ ఖాన్ కూడా ఉండటంతో మరింత రచ్చ మొదలైంది.

గతంలో కూడా ఇదే విధంగా ఐరా ఖాన్, ఆమిర్ ఖాన్ ఫోటోలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇక ఇప్పుడు కూడా ఇలా బికినీలో ఫ్యామిలీ అంతా కనిపించడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు.

ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదా? అసలు మీరు ఇస్లాంకు చెందినవారేనా? ఇలా చేస్తారా? అంటూ రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

ఇక కొందరు అయితే ఐరా ఖాన్ దారుణంగా బూతులు తిడుతున్నారు.ఇలా మొత్తానికి ఐరా ఖాన్ బికినీ ఫోటోలు, బర్త్ డే సెలెబ్రేషన్స్ మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి.అంతే కాకుండా ఐరా ఖాన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.

అలాగే ఆ మధ్య అమీర్ ఖాన్, భార్య కిరణ్ రావ్ దంపతుల వ్యవహారంతో అమీర్ ఖాన్ పేరు కొద్దీ రోజుల పాటు ఇండస్ట్రీ లో మారు మోగి పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube