సన్ రైజర్స్ హైదరాబాద్ ఎవరితో ఎప్పుడు ఆడుతుందో తెలుసా?

కరోనా కారణంగా లేట్ అయిన ఐపీఎల్ ఎట్టకేలకు ఈనెల 19 నుండి ప్రారంభం కానున్నది.తాజాగా ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది.

 Sunrisers Hyderabad Schedule, Ipl, Uae, Sunrisers Hyderabad, Kolkatta Night Ride-TeluguStop.com

అందులో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్నది.అయితే ఈ మెగా టోర్నీలో మనందరి ఫేవరెట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ టీంతో ఎప్పుడెప్పుడు ఆడుతుందో ఇప్పుడు ఓ లుక్ వేద్దాం.

  • 1.సన్ రైజర్స్ మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో సెప్టెంబర్ 21న రాత్రి 07.30 కు జరగనున్నది.
  • 2.సెకండ్ మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో అబుదాబి వేదికగా సెప్టెంబర్ 26వ తేదీన రాత్రి 07.30 కు జరగనున్నది
  • 3.ఇక ఆతరువాత మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో అబుదాబి వేదికగా సెప్టెంబరు 29వ తేదీన రాత్రి 07.30కి జరగనున్నది.
  • 4.సన్ రైజర్స్ హైదరాబాద్ అక్టోబరు 2 (గాంధీ జయంతి) న చెన్నై సూపర్ కింగ్స్ తో రాత్రి 07.30 కు నాలుగవ మ్యాచ్ ఆడనున్నది.
  • 5.అక్టోబరు 4న ముంబై ఇండియన్స్ తో షార్జా వేదికగా సాయంత్రం 03.30 కు మ్యాచ్ జరగనున్నది.
  • 6.అక్టోబరు 8న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో దుబాయ్ వేదికగా రాత్రి 07.30 కు హైదరాబాద్ 6వ మ్యాచ్ ఆడనున్నది
  • 7.అక్టోబరు 11న రాజస్థాన్ రాయల్స్ తో దుబాయ్ వేదికగా సాయంత్రం 03.30 కు మ్యాచ్ జరగనున్నది.
  • 8.అక్టోబరు 13న చెన్నై సూపర్ కింగ్స్ తో దుబాయ్ వేదికగా రాత్రి 07.30 కు హైదరాబాద్ 8వ మ్యాచ్ ఆడనున్నది.
  • 9.అక్టోబరు 18న కోల్‌కతా నైట్ రైడర్స్ తో అబుదాబి వేదికగా మధ్యాహ్నం 03.30 కు మ్యాచ్ జరగనున్నది.
  • 10.అక్టోబరు 22న రాజస్థాన్ రాయల్స్ తో దుబాయ్ వేదికగా రాత్రి 07.30 కు హైదరాబాద్ 10వ మ్యాచ్ ఆడనున్నది.
  • 11.అక్టోబరు 24న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో దుబాయ్ వేదికగా రాత్రి 07.30 కు మ్యాచ్ జరగనున్నది.
  • 12.అక్టోబరు 27న ఢిల్లీ క్యాపిటల్స్ తో దుబాయ్ వేదికగా రాత్రి 07.30 హైద్రాబాద్ 12వ మ్యాచ్ ఆడనున్నది.
  • 13.అక్టోబరు31 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో షార్జా వేదికగా రాత్రి 07.30 కు మ్యాచ్ జరగనున్నది.
  • 14.నవంబరు 3 ముంబై ఇండియన్స్ తో షార్జా రాత్రి 07.30 కు చివరి మ్యాచ్ ఆడుతుంది.ఇదే లీగ్ దశలో చివరి మ్యాచ్.
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube