ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న స్టార్ బాట్స్‌మెన్.. ఇంకో రికార్డ్ కూడా..!  

star bats men who received man of the match for eight years another record too IPL, Sun Risers Hyderabad, Rajasthan Royals, Manish Pandey, Vijay Shanker, Man Of The Match, Rohith Sharma, Suresh Raina, UAE - Telugu Man Of The Match, Manish Pandey, Rajasthan Royals, Rohith Sharma, Star Bats Men Who Received Man Of The Match For Eight Years Another Record Too Ipl, Sun Risers Hyderabad, Suresh Raina, Uae, Vijay Shanker

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ వరుస ఓటములతో డీలా పడిన సమయంలో తాజాగా జరిగిన సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 8 వికెట్లతో భారీ విజయాన్ని అందుకుంది.ఇక చాలా రోజుల తర్వాత టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్, ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో బ్యాట్స్మన్ గా కొనసాగుతున్న మనీష్ పాండే కేవలం 47 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

TeluguStop.com - Ipl Sun Risers Hyderabad Rajasthan Royals Manish Pandey

ఆయనకు తోడుగా 51 బంతుల్లో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు విజయ్ శంకర్.

ఈ దెబ్బతో వరుస వైఫల్యాలను నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది.ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ 93 బంతుల్లో 140 పరుగులు రాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును గెలిపించారు.165 పరుగుల లక్ష్యానికి కేవలం 18.1 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది.దీంతో మళ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ రేసులోకి వచ్చినట్లయింది.

TeluguStop.com - ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్న స్టార్ బాట్స్‌మెన్.. ఇంకో రికార్డ్ కూడా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ మ్యాచ్ లో గెలవడం వెనక ఉన్న క్రెడిట్ మొత్తం మనీష్ పాండేకు ఇవ్వాల్సిందే.చాలా రోజుల తర్వాత తన బ్యాటింగ్ ప్రభావాన్ని చూపించాడు.చివరికి ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత ఒక్క మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు మనీష్ పాండే.

అంతేకాదు ఈ విజయంలో భాగంగా కారణంగా మనీష్ పాండే మరో రికార్డును కూడా సాధించాడు.

ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్స్ యూఏఈ, దక్షిణాఫ్రికా, భారత్ దేశాలలో జరగగా మూడు దేశాలలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న లిస్టు లో రోహిత్ శర్మ, సురేష్ రైనా సరసన మనీష్ పాండే కూడా చేరాడు.మూడు దేశాలలో ఐపీఎల్ టోర్నీలో ప్లే ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మూడో ఆటగాడిగా రికార్డు కెక్కాడు.

ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది.ఇక మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్స్ లో ఆరు వికెట్లు నష్టపోయి 154 పరుగులను చేసింది.దీంతో 155 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లలో మనీష్ పాండే, విజయ్ శంకర్ లో వీరోచిత బ్యాటింగ్ తో మ్యాచ్ ను గెలిచింది.

#StarBats #SunRisers #Rohith Sharma #Suresh Raina #Vijay Shanker

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ipl Sun Risers Hyderabad Rajasthan Royals Manish Pandey Related Telugu News,Photos/Pics,Images..