ఐపీఎల్ లో పది సెకండ్స్ యాడ్ కు కాస్ట్ ఎంతో తెలుసా?

వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ క్లబ్ గా కొనసాగుతున్న బిసిసిఐ ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్ ఎట్టకేలకు సెప్టెంబర్ 19న యూఏఈలో మొదలవ్వనున్నది.అందువలన దానికి సంబంధించిన సన్నాహాలు చేసుకోవడంలో బిసిసిఐ మరియు ఐపిఎల్ ఫ్రాంచైజీలు బాగా బిజీగా ఉన్నాయి.

 Star Hikes Ad Rates For Ipl 2020,  Ipl 2020,bcci, Advertisements, Star-TeluguStop.com

ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియాలో వార్త చక్కెర్లు కొడుతుంది.

ఆ వార్త సమాచారం మేర స్టార్‌ యాజమాన్యం గతేడాది ఐపీఎల్ మ్యాచ్ లను ప్రసారం చేసినందుకు తమ బ్రాండింగ్‌ భాగస్వాముల ద్వారా దాదాపు రూ.3000 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది.ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో ఫ్యాన్స్ కు స్టేడియంలో అనుమతి లభించదు.

అందువల్ల ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్‌తో పాటు ప్రకటనల ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించడానికి స్టార్ యాజమాన్యం సిద్ధమవుతుంది.

ఐపీఎల్ ప్రసారం చేసే టైంలో తమ బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడానికి వచ్చే అడ్వర్టైజర్స్ వద్ద 10 సెకండ్స్ కు 12.5 లక్షల మొత్తాన్ని స్టార్ యాజమాన్యం వసూలు చేయబోతుందట.మరి గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సివుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube