నేటి నుంచి ఐపీఎల్ సెకండ్ హాఫ్.. పూర్తి వివరాలు ఇలా..!

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులను ఎంటర్టైన్ చేసేందుకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ రెండో దశ ప్రారంభమైంది.సెప్టెంబర్ 19న అనగా ఈరోజు ఐపీఎల్‌-2021 సెకండ్ హాఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విజేత ఎవరనే దానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

 Ipl 2021 Second Schedule Starting Today Full Details-TeluguStop.com

ఎవరు ఈసారి కప్ కైవసం చేసుకుంటారని దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.ఐపీఎల్ 2021 భారత్‌లోనే ఆరంభమయ్యింది కానీ కరోనా దెబ్బతో వాయిదా పడింది.

ఆ తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 19 నుంచి మిగిలిన మ్యాచ్లను నిర్వహించాలని బీసీసీఐని నిర్ణయించింది.

 Ipl 2021 Second Schedule Starting Today Full Details-నేటి నుంచి ఐపీఎల్ సెకండ్ హాఫ్.. పూర్తి వివరాలు ఇలా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా సెకండాఫ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ తో ప్రారంభం కానుంది.

ఇది దుబాయ్‌లో రాత్రి 07:30 నుంచి ఆరంభమవుతుంది.ఇంతకుముందు లాగానే యథావిధిగా మధ్యాహ్నం మ్యాచ్‌లు 03:30 కి.సాయంత్రం మ్యాచ్‌లు 07:30 కి జరగనున్నాయి.ఈ మ్యాచ్‌లు షార్జా, అబుదాబి, దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి.

ఐపీఎల్ 2021 ద్వితీయార్థంలో మొత్తం 31 మ్యాచ్‌లు జరగబోతున్నాయి.ఆ మ్యాచ్‌ల షెడ్యూల్ తెలుసుకుంటే…

సెప్టెంబర్ 19 – చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ 07:30 PM

సెప్టెంబర్ 20 – కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 07:30 PM

సెప్టెంబర్ 21 – పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ 07:30 PM

సెప్టెంబర్ 22 – ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ 07:30 PM

సెప్టెంబర్ 23- ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ 07:30 PM

సెప్టెంబర్ 24 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ 07:30 PM

సెప్టెంబర్ 25 – ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ 03:30 PM

సెకండ్ మ్యాచ్– సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ 07:30 PM

సెప్టెంబర్ 26- చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్యాహ్నం 03:30 PM

సెకండ్ మ్యాచ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ 07:30 PM

Telugu Csk Vs Mi, Dhoni, Dubai, Ipl, Ipl 2021 Second Schedule Matches, Ipl 2021 Updates, Latest News, Rohith Sharma, Second Off, Sharja, Sports Update, Starts, Uae-Latest News - Telugu

సెప్టెంబర్ 27 – సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ 07:30 PM

సెప్టెంబర్ 28 – కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ 03:30 PM

సెకండ్ మ్యాచ్– ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 07:30 PM

సెప్టెంబర్ 29- రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 07:30 PM

సెప్టెంబర్ 30- సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ 07:30 PM

అక్టోబర్ 01- కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ 07:30 PM

అక్టోబర్ 02- ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ 03:30 PM

సెకండ్ మ్యాచ్- రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ 07:30 PM

అక్టోబర్ 03- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ 03:30 PM

సెకండ్ మ్యాచ్- కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ 07:30 PM

అక్టోబర్ 04- ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ 07:30 PM

అక్టోబర్ 05- రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ 07:30 PM

Telugu Csk Vs Mi, Dhoni, Dubai, Ipl, Ipl 2021 Second Schedule Matches, Ipl 2021 Updates, Latest News, Rohith Sharma, Second Off, Sharja, Sports Update, Starts, Uae-Latest News - Telugu

అక్టోబర్ 06- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ 07:30 PM

అక్టోబర్ 07- చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 03:30 PM

సెకండ్ మ్యాచ్ – కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ 07:30 PM

అక్టోబర్ 08- సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ 03:30 PM

సెకండ్ మ్యాచ్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ 03:30 PM

అక్టోబర్ 10 – క్వాలిఫయర్ 1
అక్టోబర్ 11 – ఎలిమినేటర్
అక్టోబర్ 13 – క్వాలిఫయర్ 2

15 అక్టోబర్ – ఫైనల్

#Ipl #Dhoni #CSK MI #IplSchedule #Sharja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు