కెప్టెన్ ని మార్చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్..!

ఐపీఎల్ 14వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన చూపిస్తుంది.ఈ సీజన్ లో 6 మ్యాచ్ లలో కేవలం ఒకటి మాత్రమే విజయాన్ని అందుకుందు ఎస్.

 Ipl 14 Th Season Captain Changed For Srh Form David Warner To Kane Williamson-TeluguStop.com

ఆర్.హెచ్ టీం.పాయింట్ల పట్టికలో లాస్ట్ లో నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్.ఈ సీజన్ లో జట్టు ప్రదర్శనపై అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు.

అయితే ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ప్లేస్ లో కేన్ విలియమ్సన్ ను నియమించారు.క్రికెట్ విమర్శకులు వార్నర్ ను లక్ష్యం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు సన్ రైజర్స్ టీం.ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది.ఈ మ్యాచ్ నుండి కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా ఉంటాడని తెలుస్తుంది.

 Ipl 14 Th Season Captain Changed For Srh Form David Warner To Kane Williamson-కెప్టెన్ ని మార్చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాదు జట్టులో కూడా కొన్ని మార్పులు ఉంటాయని తెలుస్తుంది.జరిగిన ఆరు మ్యాచ్ లలో జట్టు పేలవమైన ప్రదర్శన సన్ రైజర్స్ హైదరబాద్ క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరచింది.

అయితే కెప్టెన్ మారితే అయినా లక్ కలిసి వస్తుందేమో చూడాలి.అయితే డేవిడ్ వార్నర్ ఎన్నో ఏళ్లుగా సన్ రైజర్స్ జట్టుకి కెప్టెన్ గా చేస్తున్నారు.ఆయన ఆటని గుర్తుచేసుకుంటున్నారు సన్ రైజర్స్ అభిమానులు.ఇన్నాళ్లు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ఇక నుండి జట్టుకో ఒక ఆటగాడిగా మాత్రమే ఉంటాడని తెలుస్తుంది.

#14th Season #CaptainKane #David Warner #Changed #Kane Williamson

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు