పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారుల దర్యాప్తు

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మూడు చోట్ల సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

 Investigation By Sit Officials In The Paper Leak Case-TeluguStop.com

నిందితుడు రాజశేఖర్ సొంతూరు తాటిపల్లికి వెళ్లింది సిట్ కు చెందిన ఒక బృందం.రేణుకతో పాటు భర్త డాక్యానాయక్ తో కలిపి మరి కొంత అనుమానితులను విచారించింది.

ఈ క్రమంలో రేణుక సొంతూరు గండ్వీడ్ కు మరో బృందం విచారణ చేస్తోందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube