ఇవాళ విడుదల అయిన గుంటూర్ టాకీస్ గురించి , అందులో హాట్ సీన్ ల గురించి తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలు.’ఈ సీన్ గురించి నేను పెద్దగా వర్రీ అవలేదు.దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ సన్నివేశాన్ని బాగా మేనేజ్ చేశాడు.డీసెన్సీ – సెక్సీ – వల్గర్ ల మధ్య తేడా ఆయనకు బాగా తెలుసు’ అంటోంది శ్రద్ధా దాస్.
‘నేను మొగుడు సినిమాలో చిన్న బికినీతో బీచ్ లో నడిచే సన్నివేశం ఉంటుంది.దానితో పోల్చితే.
ఈ బెడ్ రూమ్ సీన్ చేయడం పెద్ద మ్యాటరేం కాదు’ అని చెప్పింది శ్రద్ధ.ఈ బెడ్ రూమ్ సీన్స్ డైరెక్టర్ చాలా పద్ధతిగా శ్రద్ధగా తెరకెక్కిచాడట.
అందుకే ఎవరికీ ఇబ్బంది అనిపించలేదన్నది ఈమె వెర్షన్.రివాల్వర్ రాణిగా శ్రద్ధా దాస్ చేసిన పాత్ర ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని ఈ హీరోయిన్ అంటోంది.