కాఫీ వాసన చూసిన ఆ పిల్లి ఏం చేసిందంటే?  

ఎంతోమంది ఇష్టంగా పెంచుకునే జంతువు పిల్లి.ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా ఆ పిల్లిని కాపాడుకుంటుంటారు.

TeluguStop.com - Internation Cat Day Viral Video Coffee

ఇంకా అలా పిల్లలకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తుంటారు.మొన్నటికి మొన్న ఓ పిల్లి వాషింగ్ మిషన్ లో పడుకొని వాష్ అయినట్టే ఇప్పుడు ఓ పిల్లి చిలిపి పని చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా అయితే ఏ పిల్లి అయినా మూత్రవిసర్జన చేస్తే వాసన బయటకు రాకుండా అక్కడ ఉన్న మట్టి లేదా మారేదానితో అయినా అది మూసిపెట్టేస్తాయి.ఇంకా అలానే ఓ పిల్లి కూడా మూత్రవిసర్జన చెయ్యలేదు కానీ దాని పక్కన ఉన్న కాఫీ వాసన చూసింది.

TeluguStop.com - కాఫీ వాసన చూసిన ఆ పిల్లి ఏం చేసిందంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అది దానికి నచ్చలెదునో ఏమో.కాఫీని కూడా మూసి పెట్టేయాలి అనుకుంది.

అక్కడ మట్టి లేకపోవడంతో టేబుల్ నే మట్టితో మూసి వేసేకి మట్టిని తవ్వినట్టు తవ్వడానికి ప్రయత్నిస్తుంది.ఇంకా అది గమనించిన ఆ పిల్లి ప్రేమికురాలు వీడియో తీసి దాన్ని ప్రముఖ సోషల్ మీడియా యాప్ అయినా రెడ్దిట్ లో షేర్ చేసింది.

దీంతో అది ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ వీడియో ను చుసిన నెటిజన్లు మా పెంపుడు పిల్లులు కూడా అంతే అన్ని కప్పేయడానికి ప్రయత్నిస్తాయి అంటూ వారి అనుభవాలను షేర్ చేస్తున్నారు.

మీరు ఓ సారి ఆ వీడియోను చూసేయండి.

#InternationCat #Viral Video #Coffee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Internation Cat Day Viral Video Coffee Related Telugu News,Photos/Pics,Images..