చైతూ-పరశురామ్ సినిమా టైటిల్ ఫిక్స్.. తాత పేరు వాడుకుంటున్న మనవడు!

పరుశురామ్ పెట్ల. గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుని స్టార్ డైరెక్టర్ ల దృష్టిలో పడ్డాడు.

 Interesting Title For Naga Chaitanya Parasuram Movie Details, Parasuram, Naga Chaitanya, Parashuram Naga Chaitanya Combo,  Thankyou, Dhootha, Nageswara Rao Title, Naga Chaitanya Parasuram, Sarkaru Vari Paata,-TeluguStop.com

ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమాను చేసాడు.ఈయన గీత గోవిందం తర్వాత నాగ చైతన్య తో సినిమా చేయాలనీ ఆయనను ఒప్పించాడు.

అయితే అదే సమయంలో మహేష్ బాబు నుండి పిలుపు రావడంతో ఆయన నాగ చైతన్య ను పక్కన పెట్టి సూపర్ స్టార్ తో సినిమా చేసాడు.

 Interesting Title For Naga Chaitanya Parasuram Movie Details, Parasuram, Naga Chaitanya, Parashuram Naga Chaitanya Combo,  Thankyou, Dhootha, Nageswara Rao Title, Naga Chaitanya Parasuram, Sarkaru Vari Paata, -చైతూ-పరశురామ్ సినిమా టైటిల్ ఫిక్స్.. తాత పేరు వాడుకుంటున్న మనవడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పుడు ఈ సినిమా పూర్తి అవ్వడమే కాకుండా మహేష్ బాబుకు సూపర్ హిట్ కూడా అందించాడు పరశురామ్.

దీంతో ఇక ఇప్పుడు నాగ చైతన్య తో సినిమా లైన్లో పెట్టనున్నాడు.ఇప్పటికే పరశురామ్ నాగ చైతన్య తో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.ఇక వీరి సినిమా త్వరలోనే పట్టాలెక్క బోతుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా టైటిల్ గురించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.

సినిమా టైటిల్ విషయంలో ఒక పేరు తెరమీదకు వచ్చింది.

ఈ సినిమాకు పరశురామ్ నాగేశ్వరరావు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగు తుంది.ఈ విషయమై అధికారిక ప్రకటన ఇప్పట్లో రాకపోయినా ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది.ఇక పరశురామ్ మహేష్ బాబుకు సూపర్ హిట్ అందించడంతో చైతూ కూడా ఈ సినిమా విషయంలో ధీమాగా ఉన్నాడు.

మరి ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇక నాగ చైతన్య ప్రెసెంట్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా పూర్తి చేసి రిలీజ్ కూడా రెడీగా ఉంచాడు.రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జులై లో రిలీజ్ కానుంది.ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ ఈయన దర్శకత్వంలోనే దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ కూడా త్వరలోనే పూర్తి కానుంది.ఇవి పూర్తి అయ్యాక పరశురామ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube