క్రికెట్ కామెంటరీ బాక్స్ లో ఆసక్తికర సన్నివేశం...వైరల్ కామెంట్

అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతునప్పుడు చాలా ఆసక్తికర సన్నివేశాలు జరుగుతుంటాయి.అది గ్రౌండ్ లో అవచ్చు, కామెంటరీ బాక్స్ లో అవచ్చు.

 Interesting Scene In The Cricket Commentary Box ,viral Comment, Sachin Tendulka-TeluguStop.com

అవి వైరల్ గా మారి అభిమానులకు మరింత వినోదాన్ని ఇస్తుంటాయి.అయితే ఇప్పుడు కామెంటరీ బాక్స్ లో జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇక అసలు విషయం చూస్తే ఆసీస్, టీమిండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న సందర్భంలో కామెంటరీ బాక్స్ లో ఒక ఆసక్తి కర సన్నివేశం చోటుచేసుకుంది.

Telugu @sachin_rt, Indian Cricket, Scenecricket, Tendulkar, Sunil Gavaskar-Sport

కామెంటరీ బాక్సులోకి టీవీ కామెంటేటర్ జేమ్స్ బ్రేశా సునీల్ గవాస్కర్, ఆసీస్ మాజీ క్రికెటర్ ఫ్లెమింగ్ లను ఆహ్వానించాడు.ఇక్కడ జరిగిన ఆసక్తికర సన్నివేశం ఏంటంటే సునీల్ గవాస్కర్ ను చూసి సచిన్ అనుకొని కామెంటరీ బాక్సులోకి ఆహ్వానించాడు.అయితే సునీల్ గవాస్కర్ ను చూసి మరొక్కసారి కూడా మిమ్మల్నే సచిన్ మీకు వెల్ కం అని అన్నాడు.

అయితే ఇది గమనించిన ఫ్లెమింగ్ వచ్చింది సచిన్ కాదని సునీల్ గవాస్కర్ అని చెప్పడంతో షాక్ అయ్యాడు.అయితే ఈ ఘటనతో కామెంటరీ బాక్స్ మొత్తం నవ్వులు విరిసాయి.

దీనికి స్పందించిన సునీల్ గవాస్కర్ నన్ను సచిన్ తో పోల్చడం పొగడ్తలా భావిస్తున్నానని అన్నారు.అయితే ఈ ఘటనపై క్రికెట్ అభిమానులు ఆసక్తికర కామెంట్స్ చేస్తుండడంతో ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube