మహేష్ జక్కన్న మూవీలో షాకింగ్ ట్విస్ట్.. 40 నిమిషాలు ఊహించని విధంగా?

Interesting Rumours Goes Viral About Mahesh Babu Rajamouli Movie , 40 Minutes , Goes Viral , Mahesh Babu , Rajamouli , Shocking Twist , Star Hero , Multistarrer , RRR , Charan NTR

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా గురించి గత కొన్నేళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి.రాజమౌళి డైరెక్షన్ లో నటించే ఛాన్స్ అంటే ఏ హీరో వదులుకోరనే సంగతి తెలిసిందే.

 Interesting Rumours Goes Viral About Mahesh Babu Rajamouli Movie , 40 Minutes-TeluguStop.com

మహేష్ సోలో హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందని గతంలోనే రాజమౌళి ప్రకటించారు.అయితే ఈ సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కించే దిశగా జక్కన్న అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో 40 నిమిషాల పాటు మరో స్టార్ హీరో కనిపిస్తారని ఎవరూ ఊహించని విధంగా ఆ హీరో పాత్ర ఉంటుందని సమాచారం.

ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సీన్లు ఉంటాయనే సంగతి తెలిసిందే.

అయితే మహేష్ జక్కన్న సినిమాలో మహేష్, మరో హీరో కాంబోలో సీన్లు ఉండవని సమాచారం.ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న ఈ వార్త గురించి మహేష్ బాబు లేదా రాజమౌళి నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో ఈ రూమర్ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మహేష్ బాబు అభిమానులు మాత్రం ఈ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కడం ఇష్టం లేదని అభిప్రాయపడుతున్నారు.

రాజమౌళి మనసులో ఏముందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం మహేష్ మూవీ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.

జక్కన్న గత సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని సమాచారం అందుతోంది.

రాజమౌళి ఈ ఏడాది సెకండాఫ్ లోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ సినిమాను మించిన బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.

Interesting Rumours Goes Viral About Mahesh Babu Rajamouli Movie , 40 Minutes , Goes Viral , Mahesh Babu , Rajamouli , Shocking Twist , Star Hero , Multistarrer , RRR , Charan NTR - Telugu Minutes, Charan Ntr, Mahesh Babu, Multirer, Rajamouli, Twist #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube