ఇవి మీకు తెలుసా? మనిషి కంటే గుర్రానికే ఎముకలు ఎక్కువ ఉంటాయంట!

మన జీవితంలో మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి.అవి మనకు తెలిశాయి అంటే వావ్ అని అనాల్సిందే.

 Interesting Facts, Our Life, Americans, Horse Bones-TeluguStop.com

అలా ఉంటాయి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.అవి మనకు తెలిసిన సమయంలో నిజంగానా అని అనిపిస్తాయి.

అలాంటి ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనిషి కంటే ఎక్కువ ఎముకలు గుర్రానికి ఉంటాయని మీకు తెలుసా? నిజంగానే మన కంటే గుర్రానికి 18 ఎముకలు ఎక్కువ ఉంటాయట.

అలానే మనిషి జీవిత కాలంలో దాదాపు 3 ఏనుగుల బరువంతా ఆహారాన్ని తీసుకుంటాడట.చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా!

మనిషి జీవితకాలంలో దాదాపు ఒక సంవత్సరం పాటు పోగొట్టుకున్న వస్తువులను వెతుక్కునేందుకే సరిపోతుందట.నిజమే మరి.!

చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన బార్బీ బొమ్మ పూర్తి పేరు బార్బర్ మిల్లిసేంట్ రోబోర్ట్స్ అంట.

నవజాత శిశువులో 300ల ఎముకలు ఉంటాయట.ఈ విషయం మీకు తెలుసా.

మానవ శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం.

అమెరికన్లు ప్రతి సంవత్సరం తినే అరటిపండ్ల సంఖ్య 1,100 కోట్లు అట.

ఈ భూమి మీద మూడు కాళ్ళు కలిగిన జంతువు ఒకటి కూడా లేదట.

మనం ప్రతి రోజు శ్వాస ద్వారా పీల్చే గాలితో 1000 బెలూన్లను నింపవచ్చట.

ఇవి అండి ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube