నివేదా థామస్ తల్లిదండ్రుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన నివేదా థామస్ నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.అందం, అభినయం పుష్కలంగా ఉన్న ఈ హీరోయిన్ బాలనటిగా ఇండస్ట్రీలో సత్తా చాటడంతో హీరోయిన్ గా కూడా భారీస్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు.

 Interesting Facts About Tollywood Star Heroine Niveda Thomas Details, Interesting Facts, Kilimanjaro, My Dear Bhutham, Thoma, Lilly, Niveda Thomas Family, Niveda Thomas Birth Day, Gentle Man Movie, Jai Lavakusha, Child Actor-TeluguStop.com

ఈ ఏడాది వకీల్ సాబ్ మూవీతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న నివేదా థామస్ కు గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు తగ్గాయి.

నివేదా థామస్ తల్లి పేరు లిల్లీ కాగా నివేదా థామస్ తండ్రి పేరు థామస్.

 Interesting Facts About Tollywood Star Heroine Niveda Thomas Details, Interesting Facts, Kilimanjaro, My Dear Bhutham, Thoma, Lilly, Niveda Thomas Family, Niveda Thomas Birth Day, Gentle Man Movie, Jai Lavakusha, Child Actor-నివేదా థామస్ తల్లిదండ్రుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

థామస్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.నివేదాను ఆమె కుటుంబ సభ్యులు బేబీ అని పిలుస్తారు.

నివేదాకు ఒక బ్రదర్ ఉండగా ఆ బ్రదర్ పేరు నిఖిల్ కావడం గమనార్హం.బాల్యం నుంచి హీరోయిన్ కావాలని కలలు కన్న నివేదా థామస్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో మోడల్ గా రాణిస్తూ నటిస్తూ వరుస ఆఫర్లను అందుకుంటున్నారు.

నివేదా థామస్ బాల్యంలో మై డియర్ బూతం అనే సీరియల్ లో నటించడంతో పాటు మలయాళ మూవీ ఉత్తరలో నటించారు.

Telugu Child, Gentle, Jai Lavakusha, Kilimanjoro, Lilly, Dear Bhutham, Niveda Thomas, Thoma, Thomas-Movie

కొన్ని సినిమాలలో సహాయ పాత్రల్లో నటించి నివేదా గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.జెంటిల్ మేన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నివేదా థామస్ జై లవకుశ సినిమాలో తారక్ కు జోడీగా నటించి మెప్పించారు.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ అయినప్పటికీ నివేదా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోలేదు.

Telugu Child, Gentle, Jai Lavakusha, Kilimanjoro, Lilly, Dear Bhutham, Niveda Thomas, Thoma, Thomas-Movie

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా నివేదా థామస్ చదువుకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం.మేకప్ తోనే క్లాసులకు హాజరైన రోజులు కూడా తన జీవితంలో ఉన్నాయని నివేదా థామస్ చెబుతున్నారు.ఆఫ్రికాలోని కిలిమంజోరా శిఖరాన్ని అధిరోహించి నివేదా థామస్ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube