19 ఏళ్లకే సెలబ్రిటీ.. నెలకు ఈమె సంపాదన ఎంతంటే..?

టీవీలో ప్రసారమయ్యే లైఫ్ బాయ్ సోప్ యాడ్ ద్వారా అవనీత్ కౌర్ బుల్లితెరపై ప్రేక్షకుల్లో గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచుకున్నారు.బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ అంటూ అవనీత్ కౌర్ కొన్నేళ్ల క్రితం నటించిన యాడ్ ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమవుతోంది.

 Interesting Facts About Tik Tok Star Avaneet Kaur-TeluguStop.com

ప్రస్తుతం అవనీత్ కౌర్ సోషల్ మీడియా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు సోషల్ మీడియా ఫాలోవర్లను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

టిక్ టాక్ బ్యాన్ కాకముందు ఆ యాప్ లో వీడియోలు చేసి అవనీత్ కౌర్ టిక్ టాక్ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు.

 Interesting Facts About Tik Tok Star Avaneet Kaur-19 ఏళ్లకే సెలబ్రిటీ.. నెలకు ఈమె సంపాదన ఎంతంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో అవనీత్ కౌర్ కు కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. అవనీత్ కౌర్ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ గ్రామంలో జన్మించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన అవనీత్ కౌర్ పాఠశాల విద్య తరువాత ముంబైలోకి ఆక్స్ ఫర్డ్ స్కూల్ లో చేరారు.ఇంటర్ లో అవనీత్ 74 శాతం మార్కులతో పాసయ్యారు.

Telugu 6 Lakhs Per Month, Avaneet Kaur, Interesting Facts, Tik Tok Star-Movie

అవనీత్ కౌర్ ప్రస్తుతం సంవత్సరానికి ఏకంగా ఆరు లక్షల రూపాయలకు అటూఇటుగా సంపాదిస్తున్నారని తెలుస్తోంది.19 సంవత్సరాలకే సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకున్న అవనీత్ కౌర్ ఏడాదికి కోటి రూపాయలకు పైగా టర్నోవర్ ను కలిగి ఉండటం గమనార్హం.గడిచిన 11 సంవత్సరాల నుంచి ఎంటర్టైన్మెంట్ రంగంలో వరుస ఆఫర్లతో అవనీత్ కౌర్ బిజీగా ఉన్నారు.అవనీత్ కౌర్ సింగర్ గాను, డ్యానర్స్ గాను గుర్తింపును సంపాదించుకున్నారు.

పంజాబీ, హిందీ భాషలలో అవనీత్ కౌర్ సింగర్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు.అవనీత్ కౌర్ భవిష్యత్తులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆఫర్లను అందిపుచ్చుకుంటారేమో చూడాల్సి ఉంది.

టాలెంట్ పుష్కలంగా ఉన్న అవనీత్ కౌర్ భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ అవుతారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

#Avaneet Kaur #Tik Tok Star

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు