డబ్బుల కోసం బోల్డ్ సీన్లలో నటించిన భార్య.. సంజయ్ దత్ ఏం చేశారంటే?

హీరోగా సంజయ్ దత్ కు మంచి పేరు ఉన్నప్పటికీ పలు వివాదాల ద్వారా చాలా సందర్బాల్లో సంజయ్ దత్ వార్తల్లో నిలిచారు.దాదాపు మూడు దశాబ్దాల క్రితం బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

 Interesting Facts About Star Hero Sanjay Dutt-TeluguStop.com

ఆ సమయంలో సంజయ్ దత్ మారణాయుధాలను దాచాడనే ఆరోపణల వల్ల జైలు శిక్షను అనుభవించారు.అయితే జైలులో ఉన్న సమయంలో సంజత్ దత్ పిల్లలు చిన్నపిల్లలు కావడంతో వాళ్లకు తాను షూటింగ్ లో ఉన్నానని చెప్పేవారు.

అతని భార్య కూడా పిల్లలకు ఆ ప్రాంతంలో నెట్వర్క్ లేదని చెప్పి నమ్మించేది.పిల్లలు పెరిగి పెద్దవాళ్లైన తర్వాత సంజయ్ దత్ తన జైలు జీవితం గురించి వెల్లడించారు.ఫస్ట్ మూవీ షూటింగ్ టైమ్ లోనే సంజయ్ దత్ డ్రగ్స్ కు అడిక్ట్ కావడంతో పాటు ఫ్లైట్ లో హెరాయిన్ ను సంజయ్ దత్ అక్రమంగా తీసుకెళ్లినా అతనిని ఎవరూ పట్టుకోలేదని సమాచారం.9 సంవత్సరాల వయస్సులోనే సంజయ్ దత్ సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నాడు.

 Interesting Facts About Star Hero Sanjay Dutt-డబ్బుల కోసం బోల్డ్ సీన్లలో నటించిన భార్య.. సంజయ్ దత్ ఏం చేశారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Acted In Bold Movie, Bold Scenes, Durgs, Interesting Facts, Jail Life, Sanjay Dutt, Sanjay Dutt Wife Manyata-Movie

సంజయ్ దత్ నటుడు కావాలని అనుకోకపోయినా ఊహించని విధంగా నటుడయ్యారు.యాక్టర్ అయితే చదువుకోవాల్సిన అవసరం ఉండదని భావించి సంజయ్ దత్ నటన వైపు మొగ్గు చూపారని సమాచారం.సంజయ్ దత్ యొక్క మూడో భార్య మాన్యత ఆర్థిక సమస్యలు ఎదురైన సమయంలో అశ్లీల చిత్రంలో నటించింది.అయితే పెళ్లి తరువాత సంజయ్ దత్ కు మాన్యత నటించిన సినిమా గురించి తెలిసింది.

Telugu Acted In Bold Movie, Bold Scenes, Durgs, Interesting Facts, Jail Life, Sanjay Dutt, Sanjay Dutt Wife Manyata-Movie

సంజయ్ దత్ వెంటనే ఆ సినిమా హక్కులను కొనుగోలు చేయడంతో పాటు ఆ సినిమా ఎప్పటికీ రిలీజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు.ఇతర హీరోలకు, సంజయ్ దత్ కు చాలా విషయాల్లో తేడాలు ఉన్నాయి.సంజయ్ దత్ చేసిన తప్పులను ఒప్పుకోవడంతో పాటు ఆ తప్పుల గురించి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ ఉంటారు.తనలా ఇతరులు తప్పులు చేయవద్దని సంజయ్ దత్ కోరడం గమనార్హం.

#ActedIn #Durgs #Sanjay Dutt #Bold Scenes #Jail Life

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు