ప్రభాస్ పెళ్లి వ్యవహారం సానుకూలంగా లేదట.. జాతకంలో ఏముందంటే?

స్టార్ హీరో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన శుభవార్త వినాలని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ప్రభాస్ మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం లేదు.

 Interesting Facts About Star Hero Prabhas Marriage Details, Astrology, Interesti-TeluguStop.com

ప్రభాస్ తో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోలు ఇప్పటికే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ జాతకం ప్రకారం ప్రస్తుతం శుక్ర మహాదశ నడుస్తోంది.

ఈ సమయంలో ప్రభాస్ కెరీర్ మాములుగా ఉండదని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉండగా రెండు సంవత్సరాల గ్యాప్ లో ఆ ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక సమయంలో శుక్ర మహాదశ నడుస్తుంది.కొంతకాలం క్రితమే ప్రభాస్ కు శుక్ర మహాదశ ప్రారంభం కాగా ఒక్కో సినిమాకు ప్రభాస్ 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో ఈ రేంజ్ పారితోషికం తీసుకుంటున్న హీరో ప్రభాస్ మాత్రమేనని తెలుస్తోంది.

శుక్ర మహాదశ వల్లే ప్రభాస్ కు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధపడుతున్నారని సిద్ధాంతి చెబుతున్నారు.

Telugu Astrology, Prabhas, Prabhas Crore, Radhe Shyam, Tollywood-Movie

అయితే ప్రభాస్ జాతకం ప్రకారం పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు మాత్రం సానుకూలంగా లేవని తెలుస్తోంది.గ్రహాల ప్రభావం సరిగ్గా లేకపోవడం వల్లే ప్రభాస్ పెళ్లి ఆలస్యమవుతోందని తెలుస్తోంది.మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పెళ్లి గురించి క్లారిటీ ఇస్తాడేమో చూడాల్సి ఉంది.

Telugu Astrology, Prabhas, Prabhas Crore, Radhe Shyam, Tollywood-Movie

అయితే అమ్మాయిల కలల రాకుమారుడు అయిన ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మాత్రం అతని లేడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.పాన్ ఇండియా సినిమాలనే ఎంపిక చేసుకుంటున్న ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube