రొటీన్ కథే అయినా ఖుషి మూవీ ఇండస్ట్రీ హిట్ కావడానికి అసలు కారణమిదే?

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఎస్.జె సూర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఏఎం రత్నం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.2001 సంవత్సరంలో విడుదలైన ఖుషి మూవీ యువత హృదయాలను గెలుచుకుంది.రొటీన్ కథే అయినా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ స్టేటస్ ను సొంతం చేసుకుంది.తమిళంలో ఖుషి సినిమాలో విజయ్, జ్యోతిక హీరోహీరోయిన్లుగా నటించారు.

 Interesting Facts About Star Hero Pawan Kalyan Khushi Movie-TeluguStop.com

తమిళంలో ఖుషి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో ఈ సినిమాను అంతే గ్రాండ్ గా నిర్మించాలని ఈ సినిమా నిర్మాత ఎ.ఎం.రత్నం అనుకున్నారు.ఎస్ జె సూర్య పవన్ తో మాత్రమే ఈ సినిమాను తెరకెక్కించాలని భాష రాకపోయినా ఈ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.

ఖుషి సినిమాకు ముందు పవన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.అందువల్ల ఖుషి సినిమాపై సాధారణంగానే అంచనాలు భారీగా పెరిగాయి.

 Interesting Facts About Star Hero Pawan Kalyan Khushi Movie-రొటీన్ కథే అయినా ఖుషి మూవీ ఇండస్ట్రీ హిట్ కావడానికి అసలు కారణమిదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bhumika, Hit Movie, Interesting Facts, Jyothika, Khushi Movie, Pawan Kalyan, Tamil, Telgu Fil News, Vijay-Movie

నిజానికి తమిళంలో ఖుషి విడుదల కాకముందే తెలుగులో ఖుషి సినిమా మొదలైంది.కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ పూర్తి కాలేదు.ఆ తర్వాత తమిళంలో ఖుషి రిలీజ్ కావడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం జరిగాయి.సినిమా రిలీజైన తర్వాత ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

సాధారణ కథే అయినా కథనం ఆసక్తికరంగా ఉండటం వల్ల ఖుషి మూవీ సక్సెస్ సాధించింది.

Telugu Bhumika, Hit Movie, Interesting Facts, Jyothika, Khushi Movie, Pawan Kalyan, Tamil, Telgu Fil News, Vijay-Movie

సిద్ధూ పాత్రకు పవన్ కళ్యాణ్ ప్రాణం పోశారని చెప్పాలి.పవన్ ఆ పాత్రలో ఒదిగిపోయి పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.మధుమతి అలియాస్ బుజ్జి పాత్రకు భూమిక పూర్తిస్థాయిలో న్యాయం చేసి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

#Vijay #Telgu #Jyothika #Tamil #Bhumika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు