ఆర్జీవీ అప్పుల్లో కూరుకుపోయారంటూ జోరుగా ప్రచారం.. ఆయన ఏమన్నారంటే?

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలపై ఆసక్తి పెంచుతూ వర్మ వార్తల్లో నిలుస్తున్నారు.

 Interesting Facts About Star Director Rgv , Interesting Facts , Rgv , Star Dire-TeluguStop.com

గత కొన్నేళ్లలో వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోలేదు.మాఫియా, హర్రర్ కథాంశాలను వర్మ ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు.మరోవైపు ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, సోషల్ మీడియాలో  వివాదాస్పద పోస్టులు పెడుతూ వర్మ వార్తల్లో నిలుస్తున్నారు.

1962 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో వర్మ జన్మించారు.చదువు కన్నా సినిమాలపై ఆసక్తి ఉన్న వర్మ.చదువుకునే సమయంలో ఒక్క సినిమాను కూడా వదలకుండా చూసేవారు.కెరీర్ తొలినాళ్లలో వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.కొన్ని హిందీ సినిమాలకు కూడా ఆర్జీవీ దర్శకత్వం వహించడం గమనార్హం.

Telugu Bollyowod, Rgv, Tollywood-Movie

అయితే వర్మ అప్పుల్లో కూరుకుపోయారని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.ఏ సమయంలో అయినా నా ఫీలింగ్ వేరుగా ఉంటుందని ఆ ఫీలింగ్ కూడా మారుతూ ఉంటుందని ఆర్జీవీ అన్నారు.తనకు కన్సిస్టెన్సీ ఉండదని ఆర్జీవీ పేర్కొన్నారు.తాను అవును.కాదు .అని సమాధానం చెప్పనని అప్పుల గురించి ఎదురైన ప్రశ్నకు ఆర్జీవీ జవాబిచ్చారు.ఇతరుల గురించి ఆలోచించడానికి తన దగ్గర సమయం లేదని ఆర్జీవీ తెలిపారు.

Telugu Bollyowod, Rgv, Tollywood-Movie

ఎవరికి నచ్చింది వాళ్లు ఇమాజిన్ చేసుకోవాలని తన అప్పుల గురించి ఆర్జీవీ పరోక్షంగా సెటైర్లు వేశారు.తాను బిజీగా ఉంటానాని.పనులు ఉంటాయని పని లేని వాళ్ల మాటల గురించి తాను పట్టించుకోనని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

ఆర్జీవీ తన అప్పుల గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube