రష్మీ నవ్వుల వెనుక ఎంతో బాధ ఉందట.. అసలేం జరిగిందంటే?

బుల్లితెరపై, వెండితెరపై యాంకర్ రష్మీచాలా సరదాగా కనిపిస్తారనే విషయం తెలిసిందే.ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే రష్మీ ఈటీవీ ఛానల్ లోని ప్రోగ్రామ్ లకే ఎక్కువగా పరిమితమైనా స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ లో కూడా అప్పుడప్పుడూ సందడి చేస్తూ ఉంటారు.

 Interesting Facts About Star Anchor Rashmi Details Here-TeluguStop.com

చాలా సంవత్సరాల క్రితమే రష్మీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా జబర్దస్త్ షో ద్వారానే రష్మీకి పాపులారిటీ దక్కింది.

అయితే జబర్దస్త్ టీమ్ లీడర్లలో ఒకరైన రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో రష్మీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Interesting Facts About Star Anchor Rashmi Details Here-రష్మీ నవ్వుల వెనుక ఎంతో బాధ ఉందట.. అసలేం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రష్మీ, సుధీర్ గురించి ఎదురైన ప్రశ్నకు రాకేష్ సుధీర్ రష్మీ మధ్య ఏం లేదని అయితే జనాలు ఎంజాయ్ చేస్తున్నారనే కారణంతో ఆ ట్రాక్ ను కొనసాగిస్తున్నారని రాకేష్ అన్నారు. సుధీర్ రష్మీ జోడీ అని ఒక హీరోహీరోయిన్ కలిసి నటించి సినిమా సక్సెస్ అయితే ఆ జోడీని హిట్ జోడీ అని ఎలా అంటామో రష్మీ సుధీర్ జోడీ కూడా అదే విధంగా హిట్ జోడీ అని రాకేష్ వెల్లడించారు.

Telugu Details Here, Interesting Facts, Raking Rakesh, Rashmi, Star Anchor, Sudheer, Tollywood-Movie

మా జబర్దస్త్ హీరో సుధీర్ అని సుధీర్ రష్మీ జోడీ జబర్దస్త్ షో హిట్ జోడీ అని రాకేష్ పేర్కొన్నారు.రష్మీ చాలా బబ్లీ అని చాలా అల్లరి పిల్ల అని రాకేష్ చెప్పుకొచ్చారు.రష్మీ ఓపెన్ హార్ట్ గర్ల్ అని బంగారం అని రాకేష్ కామెంట్లు చేశారు.రష్మీ జీవితంలో కష్టాలు, బాధలను తాము చూశామని సోషల్ ప్రోగ్రామ్స్ చేసే విషయంలో రష్మీ సూపర్ అని రాకింగ్ రాకేష్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

తను చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఈ స్థాయికి చేరుకున్నారని రష్మీ స్టార్ యాంకర్ గా ఎదగడం వెనుక ఉన్న కష్టాలను రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చారు.రోజా, నాగబాబు ఎన్నో కష్టాలు పడి ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారని రాకేష్ కామెంట్లు చేశారు.

#Rashmi #Sudheer #Rakesh #Details #Anchor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు