Rajendra Prasad : రాజేంద్ర ప్రసాద్ కెరియర్ ను నిలబెట్టిన సినిమా ఇదే…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులలో రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) ఒకరు.

ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ హీరోగా ఎదిగి హీరో ఆ తర్వాత ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ మాస్ హీరోగా పేరు సంపాదించుకుంటున్న కూడా రాజేంద్రప్రసాద్ మాత్రం కేవలం కామెడీ సినిమాలు( Comedy Movies ) చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి.

ఇక ప్రస్తుతం ఆయన మంచి సినిమాలు చేసినప్పటికీ అనుకోని కారణాలవల్ల ఆయన ఇండస్ట్రీ నుంచి హీరో ఫెయిడ్ అవుట్ అయిపోవాల్సి వచ్చింది.ఇక దాంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నాడు.తన కెరియర్ లో చేసిన మంచి సినిమాల్లో ఆ నలుగురు సినిమా( Aa Naluguru ) ఒకటి స్పెషల్ గా చెప్పుకోవచ్చు.

ఎందుకంటే ఈ సినిమా మనిషి ఒక గొప్పతనాన్ని తెలియజేయడమే కాకుండా రాజేంద్రప్రసాద్ సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా చాలా గొప్పగా స్టార్ట్ చేశారనే చెప్పాలి.

Advertisement

ఇక దీంతో రాజేంద్రప్రసాద్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు.ఇంకా ఇప్పుడు స్టార్ హీరోలందరితో కలిసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా( Character Artist ) నటించడమే కాకుండా తనదైన రీతిలో మంచి గుర్తింపు అయితే పొందాడు.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అన్నీ మంచి విజయాలను కూడా సాధిస్తున్నాయి.

ఇక అందులో భాగంగానే ప్రతి సినిమా విషయంలో ఆయన చాలా కేర్ఫుల్ గా క్యారెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నట్టు గా తెలుస్తుంది.ఇక మొత్తహనికైతే తెలుగులో రాజేంద్రప్రసాద్ చాలా మంచి నటుడుగా వెలుగొందుతున్నాడు అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు