నాకు నరాల వీక్ నెస్ లేదండి.. పోసాని కృష్ణమురళి?

తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణ మురళి.ఈయన తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తన కామెడీతో మాత్రం తెగ నవ్విస్తాడు పోసాని.ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించాడు.బుల్లితెరపై కూడా పలు షోలలో, సీరియల్స్ లలో నటించాడు.ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తున్నాడు.

 Interesting Facts About Posani Krishna Murali Menarism Interview,  Comedian, P-TeluguStop.com

ఇదిలా ఉంటే తనకు నరాల వీక్ నెస్ లేదు అంటూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ఇక కృష్ణ మురళికి కొన్ని అలవాట్లు ఉన్నాయి.

ముఖ్యంగా తాను అందరితో లవ్ యు రాజా అంటూ పలుకరించి రాజా అని మాట్లాడుతూ ఉంటాడు.సినిమాలలోనే కాకుండా బయట కూడా అలాగే కనిపిస్తాడు పోసాని.

ఇక ముఖ్యంగా తన షర్ట్ ను పదే పదే లాక్కుంటూ కాస్త విచిత్రంగా చేస్తుంటాడు.దీంతో ఈయనకు అలవాటు ఉండటంతో చాలామంది పోసాని కి ఇదేమైనా జబ్బా.

నరాల వీక్ నెస్ ఏమైనా ఉందా అని తెగ ప్రశ్నలు వేశారు.

Telugu Charcter Artist, Intervew, Posani, Posanikrishna, Tollywood-Movie

దీంతో ఈ విషయం గురించి స్పందించిన పోసాని తనకు ఈ అలవాటు ఎందుకు వచ్చిందో తెలియదు అంటూ, ఎందుకు పోవడం లేదో కూడా తెలియదు అని అన్నాడు. తన షర్టును ఇలాగే లాగుతుంటా అని తనకు తెలియకుండానే చెయ్యి అక్కడికి పోతుందని తెలిపాడు.తన భార్య కూడా అలా చాలా సార్లు చెప్పినా కూడా తనకు ఈ అలవాటు పోవడం లేదు అని.ఈ మధ్యకాలంలో అలా చేయడం తగ్గినట్లుగా అనిపించింది అని తెలిపాడు.

Telugu Charcter Artist, Intervew, Posani, Posanikrishna, Tollywood-Movie

ఇక సినిమాలలో కూడా షర్టు ను అలా అనేస్తుంటా అంటూ.ఇక అలా చూసిన తన భార్య తనకు ఏదైనా జబ్బు ఉందేమో అని అందరూ అనుకుంటున్నారు అని తెలిపింది.ఇదేం నరాల వీక్ నెస్ కాదు అంటూకేవలం ఒక అలవాటు అని అది ఒక వ్యసనంలా మారిపోయింది అని తెలిపాడు.

ఇక షూటింగ్ సమయంలో కూడా చాలా మంది హీరోలు తనను వెక్కిరించారని.ఏడిపించారని.తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి కూడా సరదాగా కామెడీ చేసే వాళ్ళు అని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube