ఎం. ఎస్. నారాయణ మందేసి ఎక్కువ వాగితే ఒక్కటి ఇచ్చా.. దర్శకుడి కామెంట్స్ వైరల్!

Interesting Facts About Popular Comedian Ms Narayana

మైలవరపు సత్యనారాయణ అంటే ప్రేక్షకులు సులువుగా గుర్తు పట్టలేరు కానీ ఎం.ఎస్.

 Interesting Facts About Popular Comedian Ms Narayana-TeluguStop.com

నారాయణ అని చెబితే మాత్రం తెలుగు ప్రేక్షకులు సులువుగా గుర్తుపడతారు.ఎం.

ఎస్.నారాయణ తెలుగులో ఏకంగా 700కు పైగా సినిమాలలో నటించారు.

 Interesting Facts About Popular Comedian Ms Narayana-ఎం. ఎస్. నారాయణ మందేసి ఎక్కువ వాగితే ఒక్కటి ఇచ్చా.. దర్శకుడి కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేవలం 17 సంవత్సరాల సినీ కెరీర్ లో ఏడు వందల సినిమాలలో ఎం.ఎస్.నారాయణ నటించడం గమనార్హం.ఎం.

ఎస్. నారాయణకు తాగుబోతు పాత్రలు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

కొడుకు, భజంత్రీలు సినిమాలకు ఎం. ఎస్. నారాయణ దర్శకత్వం వహించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.మా నాన్నకు పెళ్లి సినిమాతో తెలుగులో గుర్తింపును సంపాదించుకున్న ఎం.

ఎస్.నారాయణ 2015 సంవత్సరంలో అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందారు.ప్రముఖ దర్శకుడు సాగర్ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఎం.ఎస్ నారాయణ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

ఎం.ఎస్ నారాయణ ఒక సందర్భంలో ఎక్కువగా వాగారని సాగర్ అన్నారు.

Telugu Director Sagar, Drink, Interesting Facts, Movie Shooting, Ms Narayana, Ms Narayana Behavior, Mylavarapu Satya Narayana, Producer, Sagar, Tollywood-Movie

ఎం.ఎస్.నారాయణ ఒకరోజు ఊరికి వెళ్లాల్సి ఉందని మందేసి భోజనం చేస్తున్న ఎం.ఎస్.

నారాయణ నిర్మాత సెట్ కు వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పి ఆలస్యం చేయడంతో బూతులు మాట్లాడాడని తాను ఫట్ అని కొట్టానని సాగర్ అన్నారు.తాను ఎం.

ఎస్ నారాయణను కొడితే ఆయన అలానే ఉండిపోయారని సాగర్ చెప్పుకొచ్చారు.

Telugu Director Sagar, Drink, Interesting Facts, Movie Shooting, Ms Narayana, Ms Narayana Behavior, Mylavarapu Satya Narayana, Producer, Sagar, Tollywood-Movie

ఈ ఘటన జరిగిన నిమిషానికి నిర్మాత మనిషి వచ్చి ఎం.ఎస్ నారాయణకు డబ్బులు ఇచ్చాడని సాగర్ పేర్కొన్నారు.ఆ విధంగా మాట్లాడటం తప్పు అని ఎం.

ఎస్ నారాయణకు చెప్పానని నోటి నుంచి జారిన మాటను తీసుకోలేవు కదా? అని తాను ప్రశ్నించానని సాగర్ వెల్లడించారు.అక్కడ ఎం.ఎస్ నారాయణ బిహేవియర్ తప్పు అని సాగర్ పేర్కొన్నారు.ఎం.

ఎస్ నారాయణ తన ప్రతిభతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.ఎం.

ఎస్ నారాయణ కామెడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

#MylavarapuSatya #Sagar #Yana #Sagar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube