పురుషాంగం గురించి తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన నిజాలు

ఇటు సంతానోత్పత్తికి, అటు శృంగార సుఖానికి పురుషాంగం ఎంతో అవసరం.స్త్రీలు యోనితో పనిలేకుండా, కేవలం వక్షోజాల ప్రేరణతో కూడా భావప్రాప్తి పొందగలరు కాని, పురుషుడు అలా కాదు.

 Interesting Facts About Penis-TeluguStop.com

శృంగార జీవితం కోసం పురుషులు పూర్తిగా తమ అంగం మీద ఆధారపడాల్సిందే.మరి అంతటి విశిష్టత కలిగిన పురుషాంగం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందామా!

* తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ప్రతీ మగవాడి శరీరంలో మొదట యోనిశీర్షమే ఉన్నా, హార్మోన్‌లు ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టాక అది పురుషాంగంగా మారుతుంది.

* ప్రైమేట్ జీవుల్లో, కేవలం మనుషుల పురుషాంగంలోనే ఎముకలు ఉండవు.

* ప్రపంచంలోని మనుషుల్లో అతిపెద్ద పురుషాంగం సైజు 13.5 అంగుళాలు.న్యూయార్క్‌ నివాసి, జొనాహ్ ఫాల్కోన్ అంగం ఇది.

* జీన్స్ వలన, రిపబ్లిక్‌ ఆఫ్ కంగోలో ఉండే పురుషుల అంగాలు మిగితా దేశాల పురుషుల అంగాల కంటే పెద్దగా ఉంటాయి.ఇక్కడి పురుషుల సగటు అంగం సైజు 7.1 అంగుళాలు.

* షాకింగ్ నిజం ఏమిటంటే, తల్లి గర్భంలో ఉండగా అంగం స్తంభించవచ్చు.

అలాగే, చనిపోయిన తరువాత కూడా అంగం స్తభించవచ్చు.

* జపాన్ లో ప్రతి ఏడాది, ఏప్రిల్ 6వ తేదిన పురుషాంగం మీద ఒక పండగ జరుపుకుంటారు.

ఈ పండగను ఏయిడ్స్ తో పాటు మిగితా సుఖవ్యాధుల గురించి ప్రజలకు సమాచారం అందించడానికి నిర్వహిస్తారు.

* ఐస్ లాండ్ లో పురుషాంగం కోసం ప్రత్యేకంగా ఒక మ్యూజియం ఉంది.

ఇందులో మనుషులతో కలిపి, 93 రకాల జంతువుల అంగాలను ప్రదర్శనకు ఉంచారు.

* ఒక భయంకరమైన నిజం ఏమిటంటే, స్తంభించిన అంగం రఫ్ సెక్స్ వలన ఫ్రాక్చర్ అవొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube