జూనియర్ ఎన్టీఆర్ పేరు వెనుక అసలు కథ తెలిస్తే అభిమానులు షాకవ్వాల్సిందే?

నేడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.నందమూరి అందగాడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల కాగా ఆ గ్లింప్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Interesting Facts About Junior Ntr Name Details Here Goes Viral , Dialogues , Interesting Facts , Junior Ntr Name , Brahmarshi Vishwamitra Movie , Prashant Neil Ntr Combo , Senior Ntr , Glimpses Released , Junior Ntr Birthday , Young Tiger Ntr 30th Movie-TeluguStop.com

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీకి సంబంధించి కూడా అప్ డేట్ రానుందని అధికారిక ప్రకటన వెలువడింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 11 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణకు తన మనవడిని చూడాలని కబురు పెట్టారు.

 Interesting Facts About Junior Ntr Name Details Here Goes Viral , Dialogues , Interesting Facts , Junior Ntr Name , Brahmarshi Vishwamitra Movie , Prashant Neil NTR Combo , Senior Ntr , Glimpses Released , Junior NTR Birthday , Young Tiger NTR 30th Movie-జూనియర్ ఎన్టీఆర్ పేరు వెనుక అసలు కథ తెలిస్తే అభిమానులు షాకవ్వాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ తన పోలికలతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను చూసి పేరు ఏమిటని అడిగారు.అప్పుడు తారక్ తన పేరు చెప్పగా ఆ పేరు నచ్చని సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అని జూనియర్ ఎన్టీఆర్ కు నామకరణం చేయడం గమనార్హం.

ఆ తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు చిన్న పాత్ర ఇచ్చిన సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ లను ఏ విధంగా పలకాలో సంభాషణలను ఏ విధంగా చెప్పాలో ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ ను ఏ విధంగా చూపించాలో చెప్పడంతో పాటు నటనలో మెలుకువలను వెల్లడించారు.ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా మేకప్ వేయడం గమనార్హం.

సీనియర్ ఎన్టీఆర్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాలపై ఆసక్తి ఏర్పడిందని చాలామంది అభిమానులు సైతం భావిస్తారు.అభిమానులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే స్టార్ హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు కావడం గమనార్హం.ఎన్టీఆర్ స్టార్ డమ్ మరింత పెరగాలని ఎన్టీఆర్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవడంతో పాటు సక్సెస్ లు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube