హైపర్ ఆది పక్కన చేసే రీతూ చౌదరి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

బుల్లితెర కామెడీ షోలలో నంబర్ 1 కామెడీ షో ఏదనే ప్రశ్నకు సమాధానంగా జబర్దస్త్ పేరు వినిపిస్తుంది.ఒకప్పుడు జబర్దస్త్ షోలో మేల్ కమెడియన్లు లేడీ గెటప్స్ లో ఎక్కువగా కనిపించగా ఈ మధ్య కాలంలో లేడీ కమెడియన్లు కూడా ఎంట్రీ ఇస్తూ ఈ షో ద్వారా మంచి పేరు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 Interesting Facts About Jabardasth Artist Reethu Chowdary, Interesting Fact, Jabardasth Artis , Jabardasth , Hyper Adhi, Social Media , Tollywood-TeluguStop.com

హైపర్ ఆది స్కిట్లలో చేసి పాపులారిటీని సంపాదించుకున్న లేడీ కమెడియన్లలో రీతూ చౌదరి కూడా ఒకరు.

రీతూచౌదరి జబర్దస్త్ షో పాటు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేయడం ద్వారా భారీస్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.

 Interesting Facts About Jabardasth Artist Reethu Chowdary, Interesting Fact, Jabardasth Artis , Jabardasth , Hyper Adhi, Social Media , Tollywood-హైపర్ ఆది పక్కన చేసే రీతూ చౌదరి గురించి ఈ విషయాలు మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న ఇంటిగుట్టు అనే సీరియల్ లో ఆమె నటిస్తున్నారు.సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది.

హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రీతూ చౌదరి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

క్యూట్ గా, అందంగా ఉండటం రీతూ చౌదరి కెరీర్ కు ప్లస్ అవుతుండటం గమనార్హం.గోరింటాకు అనే సీరియల్ లో రీతూ చౌదరి నెగిటివ్ రోల్ లో కూడా కనిపిస్తుండటం గమనార్హం.ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లిచూపులు షోలో సైతం రీతూ చౌదరి పాల్గొన్నారు.

రియల్ లైఫ్ లో యంగ్ హీరో నాగచైతన్య అంటే తనకు ఎంతో ఇష్టమని రీతూ చౌదరి చెబుతుండటం గమనార్హం.చైతన్యను కలిసే ఛాన్స్ వచ్చినా దూరం నుంచే ఆయనను ప్రేమిస్తానని రీతూ చౌదరి గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగార్జున కూడా తనకు చాలా ఇష్టమని సీరియల్ హీరోలలో చాలామంది అందంగా కనిపించినా తనకు సీరియల్ హీరోలంటే క్రష్ లేదని రీతూ చౌదరి పేర్కొన్నారు.భవిష్యత్తులో సినిమాలలో కూడా రీతూ చౌదరి బిజీ అవుతుందేమో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube