బింబిసారలో ఆ ఒక్క సీన్ ఖర్చు అన్ని రూ.లక్షలా.. కళ్యాణ్ రామ్ గ్రేట్ అంటూ?

మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార పార్ట్1 తో కళ్యాణ్ రామ్ కోరుకున్న కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కింది.బడ్జెట్ గురించి క్లారిటీ లేకపోయినా ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ మార్కెట్ ను మించి ఖర్చు చేశారని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

 Interesting Facts About Bimbisara Movie Key Scene Budget Details Here Goes Viral , Bimbisara, Bimbisara2, Kalyan Ram,pre-release Business, Kalyan Ram Remuneration-TeluguStop.com

హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయనే సంగతి తెలిసిందే.

బింబిసార సినిమాలో ఒక సీన్ కోసం కళ్యాణ్ రామ్ ఏకంగా 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది.

 Interesting Facts About Bimbisara Movie Key Scene Budget Details Here Goes Viral , Bimbisara, Bimbisara2, Kalyan Ram,Pre-release Business, Kalyan Ram Remuneration-బింబిసారలో ఆ ఒక్క సీన్ ఖర్చు అన్ని రూ.లక్షలా.. కళ్యాణ్ రామ్ గ్రేట్ అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాలో ప్రాధాన్యత ఉన్న సన్నివేశం కావడంతో ఖర్చు విషయంలో కళ్యాణ్ రామ్ వెనుకాడలేదని కామెంట్లు ప్రచారంలోకి వస్తున్నాయి.ఇంట్రడక్షన్ సన్నివేశంలో కళ్యాణ్ రామ్ మొసలిపై నడుచుకుంటూ వస్తారనే సంగతి తెలిసిందే.

బింబిసార సినిమాకు హైలెట్ గా నిలిచిన సన్నివేశాలలో ఈ సన్నివేశం కూడా ఒకటి కావడం గమనార్హం.

ఈ సినిమాకు 16 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 32 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.

పరిమిత బడ్జెట్ తో క్వాలిటీ సినిమాలను తెరకెక్కిస్తే సినిమా సక్సెస్ సాధించడం ఖాయమని బింబిసార మూవీ ప్రూవ్ చేసింది.సేఫ్ జోన్ లో సినిమాలను నిర్మించడం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టాలీవుడ్ హీరోలు సైతం కథల విషయంలో మారాల్సిన తరుణం ఆసన్నమైంది.

Telugu Bimbisara, Kalyan Ram, Key Scene, Pre, Budget-Movie

బింబిసార1 పరిమిత బడ్జెట్ తో తెరకెక్కినా బింబిసార2 మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా తనే హీరోగా తనే నిర్మాతగా సినిమాలను తెరకెక్కిస్తుండటంతో సినిమాలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తున్నాయి.కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చి విజయాలను అందుకుంటున్న విషయంలో కళ్యాణ్ రామ్ గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube