బిగ్ బాస్ సరయు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో సరయు ఎంపిక గురించి ప్రేక్షకుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.సరయును బిగ్ బాస్ షోలోకి ఎంపిక చేయడంపై కొంతమంది నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 Interesting Facts About Bigg Boss Season 5 Contestant Sarayu Roy ,interesting Fa-TeluguStop.com

బిగ్ బాస్ లాంఛింగ్ ఎపిసోడ్ రోజున నాగార్జున ముందు సరయు తన స్టైల్ లో చెప్పిన మాటకు ప్రేక్షకులలో కొంతమందికి చిరాకు పుట్టించాయి.

బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లలో సరయు ఒకరు.

యూట్యూబ్ ఛానల్ 7 ఆర్ట్స్ ద్వారా సరయు పాపులారిటీని సంపాదించుకున్నారు.బిగ్ బాస్ హౌస్ లో 13వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సరయు బోల్డ్ కంటెంటె ద్వారా యువతను, ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సోషల్ మీడియాలో సరయును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య బాగానే ఉంది.

Telugu Anchor Ravi, Biggboss, Monal Gajjar, Ninnapelladath, Reality Show, Sarayu

సరయు పూర్తి పేరు సరయు రాయ్.ఈమె నిన్నే పెళ్లాడతా అనే సీరియల్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పిన సరయు రాయ్ తల్లి తెలుగువారి కాగా తండ్రి బెంగాళీ వ్యక్తి.

ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న సరయు ఎలిమినేట్ అవుతారో లేదో చూడాల్సి ఉంది.అయితే జెస్సీ, హమీదాలకు తక్కువగానే ఓట్లు పోల్ అవుతుండటం గమనార్హం.

Telugu Anchor Ravi, Biggboss, Monal Gajjar, Ninnapelladath, Reality Show, Sarayu

ఆర్జే కాజల్, మానస్ నాగులపల్లి, రవి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువని బిగ్ బాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.గత సీజన్ లో మోనాల్ బిగ్ బాస్ ఫ్యాన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందించగా ఈ సీజన్ లో మోనాల్ లాంటి పాపులర్ కంటెస్టెంట్ లేకపోవడం గమనార్హం.బిగ్ బాస్ షోలో సరయు ఎన్ని వారాలు కొనసాగుతారో చూడాల్సి ఉంది.తాజాగా సరయు సిగరెట్ తాగుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube