సాయిపల్లవి తల్లిదండ్రుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్లలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సాయిపల్లవి ప్రత్యేకమనే సంగతి తెలిసిందే.కథల ఎంపికలో సాయిపల్లవి మిగతా హీరోయిన్లతో పోలిస్తే భిన్నంగా ఉంటారు.

 Interesting Facts About Actress Saipallavi Movies And Sai Pallavi Parents-TeluguStop.com

తనకు నచ్చే, నప్పే పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకునే సాయిపల్లవి జయాపజయాలకు అతీతంగా సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.సాయిపల్లవి కోసమే ఆమె సినిమాలను చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.

సాయిపల్లవి లవ్ స్టోరీ, విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ సినిమాలలో నటిస్తుండగా కొన్నిరోజుల గ్యాప్ లోనే ఈ సినిమాలు రిలీజవుతుండటం గమనార్హం.అయితే సాయిపల్లవి కుటుంబ సభ్యుల గురించి మాత్రం అభిమానులకు పెద్దగా తెలియదు.

 Interesting Facts About Actress Saipallavi Movies And Sai Pallavi Parents-సాయిపల్లవి తల్లిదండ్రుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు, తమిళ, మలయాళ భాషలకు సంబంధించిన ప్రేక్షకులను తన నటనతో ఫిదా చేసిన సాయిపల్లవి ఎన్నో ఫిలిం ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

సాయిపల్లవి తల్లి పేరు రాధ కాగా ఆమె తండ్రి పేరు సెంథమారై కన్నన్.

Telugu Different Role, Father, Interesting Facts, Love Story, New Movie Offers, Pooja Kannan, Radha, Sai Pallavi Latest Movies, Saipallavi, Saipallavi Mother, Sendhumarai Kannan, Shyam Singha Roy, Tollywood, Virata Parvam-Movie

సాయిపల్లవి చెల్లెలు పూజా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు.సాయిపల్లవి తండ్రి సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసర్ అని తల్లి హోమ్ మేకర్ అని సమాచారం.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.మరోవైపు సాయిపల్లవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలతో సక్సెస్ సాధిస్తారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సాయిపల్లవి నటిస్తున్న మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు నెలకొన్నాయి.

Telugu Different Role, Father, Interesting Facts, Love Story, New Movie Offers, Pooja Kannan, Radha, Sai Pallavi Latest Movies, Saipallavi, Saipallavi Mother, Sendhumarai Kannan, Shyam Singha Roy, Tollywood, Virata Parvam-Movie

టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నాగచైతన్య, నాని ఈ సినిమాలో మెయిన్ రోల్స్ లో నటిస్తున్నారు.మూడు సినిమాల్లో సాయిపల్లవి మూడు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్నారు.సాయిపల్లవికి కొత్త సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయని తెలుస్తోంది.

సాయిపల్లవి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ వరుసగా అవకాశాలను సంపాదించుకుంటున్నారు.అయితే స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఆమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.

#Radha #Love Story #SaiPallavi #Different Role #Father

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు