జంతువుల చూపుకి మనుషుల చూపికి ఎన్ని తేడాలో

ఆకారం, రంగు, బరువు, ఎత్తు, ఆలోచన, చివరకి చూపు .అన్ని విధాలుగా జంతువులతో వేరుగా కనబడతాడు.

 Interesting Differences Between Man Sight And Animal Sight-TeluguStop.com

ఇందులో చూపు చాలా ఆసక్తికరం.ఆ ఆసక్తికరమైన తేడాలు కొన్ని చూడండి.

* మనుషులతో పోలిస్తే ఎలుకలు నెమ్మదిగా, ఎక్కువ ఫ్ ఫ్రేమ్స్ చూడగలవు.స్లో మోషన్ లాగా అన్నమాట.

అయితే, వాటి విజన్ మసకమసకగా ఉంటుందట.అలాగే వాటికి ఎరుపు రంగు కనబడదు.

* మనుషులకి కొన్ని కలలు బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయేమో, షార్క్ కి మొత్తం బ్లాక్ ఆండ్ వైట్ లోనే కనబడుతుంది.అవును వాటికి తెలుపు నలుపు తప్ప మరో రంగు కనబడదు.

అయితే అవి చూపు కన్నా వాసనపై ఎక్కువ ఆధారపడి ఉంటాయి.

* పాములకి మనలాగా అన్నేసిరకాల రంగులు కనబడవు.

వాటికి హీట్ సిగ్నేచర్స్ రూపంలో ఏ పదార్థమైనా చూసేస్తాయి.

* పురుగలని, చిన్న చిన్న కీటకాలను తక్కువ అంచానా వేయవద్దు.

సెకనుకి 120 ఫ్రేమ్స్ చూడగలవు అవి.అందుకే అవి చేతికి చిక్కడం కష్టం.వీటికి యూవి లైట్స్, రంగులు కనబడతాయి.

* మనుషుల నేస్తాలయిన కుక్కలు అన్ని రంగులు చూడలేవు.పసుపు, బ్రౌన్, బ్లూ వీటి ప్రపంచం.

* కుక్కల లాగే పిల్లులు కూడా పసుపు, బ్రౌన్, బ్లూ పాటర్న్ లో చూడగలవు.

* చేపలు ఎరుపు, గ్రీన్, బ్లూ చూడగలవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube