కలెక్టరేట్ లో కేటీఆర్, జగ్గారెడ్డి ల మధ్య ఆసక్తికర సంభాషణ.

కలెక్టరేట్ లో కేటీఆర్, జగ్గారెడ్డి ల మధ్య ఆసక్తికర సంభాషణ.మా ఎంపీలు, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకో జగ్గన్న అంటూ కేటీఆర్ పలకరింపు.

 Interesting Conversation Between Ktr And Jaggareddy In The Collectorate , Ktr ,-TeluguStop.com

మీరు మంత్రి మీరే మమ్మల్ని చూసుకోవాలంటూ జగ్గారెడ్డి ప్రతిస్పందన, ఆ తర్వాత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం లోనూ కేటీఆర్, జగ్గారెడ్డి లు మధ్య సాగిన సంభాషణలు.ఆసక్తికరంగా మారిన ఇద్దరి నేతల మధ్య సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైన కేటీఆర్ , జగ్గారెడ్డి ల మధ్య సాన్నిహిత్యం.

 Interesting Conversation Between KTR And Jaggareddy In The Collectorate , Ktr ,-TeluguStop.com

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube