అషు రెడ్డి అసలు పేరు ఏంటో తెలుసా?

స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 3 గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవలే బిగ్ బాస్ 4 కూడా పూర్తిగా కాగా అందులో పాల్గొన్న కంటెస్టెంట్ లు సోషల్ మీడియాలో తెగ బిజీ అయిపోయారు.

 Ashu Reddy, Real Name, Instragramer, Social Media, Bigg Boss Contestant Ashu Red-TeluguStop.com

అంతేకాకుండా వరుస ఆఫర్లతో తమ పనిలో పడిపోయారు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ 1,2 ల కంటే బిగ్ బాస్ 3, 4 హైలెట్ గా మారింది.

బిగ్ బాస్ 3 లో పాల్గొన్న కంటెస్టెంట్ లు.బిగ్ బాస్ హౌస్ లో చేసిన అల్లర్లు, ప్రేమాయణాలు చాలా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే ఇందులో పాల్గొన్న మరో కంటెస్టెంట్ అషు రెడ్డి.బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యింది.అంతకుముందు డబ్ స్మాష్ అనే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా వీడియో లు చేస్తూ ఫేమస్ అయ్యింది.దీనివలన బిగ్ బాస్ లోకి రాగానే మరింత డాన్స్ అల్లర్లతో, సెటైర్లతో ఫేమస్ అయ్యింది.

అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఫ్రెండ్ షిప్ ను పెంచుకుంది.అంతే కాకుండా బిగ్ బాస్ తర్వాత వీళ్లు బయట కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు వీళ్ళు చేసిన అల్లర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Telugu Ashu Reddy, Ashureddy, Ashwini Reddy, Biggboss-Movie

వీళ్లిద్దరి మధ్య స్నేహమా? ప్రేమనా అర్థం కాకుండా ఉంటుంది వీళ్ల సంబంధం.రాహుల్ గురించి కొన్ని విషయాలు తెలిపిన ఆషు రెడ్డి ఫ్రెండ్ కంటే కాస్త ఎక్కువే అని తెలిపింది.వీళ్ళు చేసే వీడియోలు కూడా సన్నిహితంగా ఉండటంతో నెటిజనులు వాళ్ళిద్దరు గురించి తెగ కామెంట్లను పెడుతుంటారు.ఇదిలా ఉంటే అషు రెడ్డి తన అసలు పేరు బయటకి తెలిపింది.

అశ్విని రెడ్డి అని తన సొంత పేరు తెలుపగా అందరూ అషు అని పిలవడంతో అదే ఫిక్స్ అయ్యింది.అశ్విని రెడ్డి అని పేరు కొంతమందికి మాత్రమే తెలుసని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube