టిక్ టాక్ ప్రియులకు ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్ న్యూస్!  

Instagram starts testing Reels in India, Instagram, Reels,TikTok\'s ban, TikTok competitor feature - Telugu Instagram, Instagram Starts Testing Reels In India, Reels, Tiktok Competitor Feature, Tiktok\\'s Ban

టిక్ టాక్… ఎంతోమందికి ఈ యాప్ అంటే ప్రాణం.కానీ ఆ యాప్ బ్యాన్ అయ్యింది.

 Instagram Starts Testing Reels

దీంతో టిక్ టాక్ ప్రియులంతా విషాదంలో మునిగిపోయారు.దీంతో టిక్ టాక్ ప్రత్యామ్నాయంగా చింగారి అనే స్వదేశీ యాప్ ని ఉపయోగించాలి అని చెప్పారు.

కానీ చాలామంది టిక్ టాక్ స్థానంలో ఆ యాప్ ని ఉహించుకోలేకపోతున్నారు.

టిక్ టాక్ ప్రియులకు ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్ న్యూస్-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ ప్రియులకు ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్ న్యూస్ చెప్పింది.

ఇకపై టిక్ టాక్ లానే ఇన్‌స్టాగ్రామ్‌ లో కూడా రీల్స్‌ పేరుతో 15 నిమిషాల వీడియోలు పోస్ట్‌ చేసే ఆప్షన్‌ను తీసుకువచ్చారు.ఇంకా దీనికి సంబంధించిన ట్రైల్‌ రన్స్‌ జరుగుతున్నాయి.

ఈ ఆప్షన్ కోసం బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ లాంటి దేశాలతో పాటు ఇండియాలో కూడా ఎంతోమంది కంటెన్ట్‌ రైటర్లను సూచనలు అడిగారు.

అంతేకాదు భారత్‌లోని టిక్ టాక్ స్టార్లను తమ వీడియోలు పోస్ట్‌ చేయాలని టెస్టింగ్‌లో భాగంగా కోరింది.

కాగా రీల్ లో కూడా టిక్‌టాక్‌లో వచ్చే మాదిరిగానే బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌, డైలాగ్‌లు వస్తూ ఉంటాయి.ఇంకా అలానే మనకి కావలసిన ఎఫెక్ట్‌లు, బయట సౌండ్స్‌ ఉపయోగించాలంటే కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

ఏది ఏమైనా టిక్ టాక్ స్టార్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

#Instagram #TikTok's Ban #Reels

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Instagram Starts Testing Reels Related Telugu News,Photos/Pics,Images..