ఇన్ స్టాలో ఫాలో.. ప్రేమిస్తున్నానని చెప్పి అత్యాచారం.. ఆపై !  

instagram, gujarath, boy, girl, love - Telugu Boy, Girl, Gujarath, Instagram, Love

సోషల్ మీడియాలో మహిళలపై అత్యాచారాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఫ్రెండ్స్ గా పరిచయమై.

 Instagram Love Boy Cheats Girl

ఆ తర్వాత ప్రేమిస్తున్నానని లోబర్చుకుని అత్యాచారం చేస్తున్న ఘటనలు రోజు చూస్తునే ఉన్నాం.కొందరు సోషల్ మీడియా ద్వారా ఫోన్ నంబర్లు సంపాదించి వేధింపులకు పాల్పడుతున్నారు.

ఇలాంటి కేసుల సైబర్ క్రైంలో డైలీ నమోదవుతున్నాయి.తాజాగా గుజరాత్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.

ఇన్ స్టాలో ఫాలో.. ప్రేమిస్తున్నానని చెప్పి అత్యాచారం.. ఆపై -General-Telugu-Telugu Tollywood Photo Image

గుజరాత్ లోని సూరత్ జిల్లాకు చెందిన ఇక్రమ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.బాలీవుడ్ స్టార్స్ లను ఎక్కువగా ఫాలో అవుతుంటారు.అనుకోకుండా ఇన్ స్టాగ్రామ్ లో ఓ యువతి ఫోటోను చూసి ఫిదా అయి ఫాలో అవడం మొదలు పెట్టాడు.మొదట్లో ఆమెకు సంబంధించిన పోస్టులను లైక్ కొడతూ ఫోటోలకు కామెంట్లు పెట్టేవాడు.

అలా మెల్లిగా తన నంబర్ సంపాదించుకుని రోజు ఆ అమ్మాయితో చాట్ చేసేవాడు.

పరిచయం కాస్త ప్రేమ నుంచి పెళ్లి వరకూ దారి తీసింది.

పెళ్లి చేసుకుంటాడనే సరికి అమ్మాయి తన సర్వస్వం అర్పిచింది.దీంతో మోజు తీరి అమ్మాయిని అవైడ్ చేశాడు.

ఈ విషయం అమ్మాయి వాళ్ల ఇంట్లో చెప్పి.అబ్బాయి వాళ్ల ఇంట్లో కూడా చెప్పడంతో వాళ్లు ఒప్పుకోలేదు.

పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడితే అదృష్టవశాత్తు బయటపడింది.ఆ తర్వాత పెళ్లికి ఒప్పుకున్నా.

అమ్మాయి క్యారెక్టర్ బాలేదని అనుమానించడంతో ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేపట్టారు.

#Love #Gujarath #Instagram #Girl

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Instagram Love Boy Cheats Girl Related Telugu News,Photos/Pics,Images..