వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయకూడదని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

 Inquiry On Ys Bhaskar Reddy's Bail Petition-TeluguStop.com

భాస్కర్ రెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ ఉమా మహేశ్వర్ రావు ఆయన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు.ఈ సందర్భంలోనే వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విషయాన్ని ప్రస్తావించారని సమాచారం.

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube