వైరల్ వీడియో.. ఇండోర్ స్కై డ్రైవింగ్.. ఇది అంత రిస్క్ ఉండదట !

రిస్క్ తో కూడుకున్న గేమ్స్ లో స్కై డ్రైవింగ్ ఒకటి.దీనిని చేస్తుంటే చూసే వాళ్ళకే బాయ మేస్తుంది.

 Indoor Skydiving Wood You Like This, Skydiving, Indoor, Sports, Viral, Social Me-TeluguStop.com

అలాంటిది ఇక స్కై డ్రైవింగ్ చేయాలంటే ఎలా ఉండాలి.దానికి చాలా దైర్యం కావాలి.

అంతే కాదు శిక్షణ కూడా చాలా అవసరం.ఇది ఎంతో రిస్క్ తో కూడుకున్న గేమ్ కాబట్టి చాలా తక్కువ మంది మాత్రమే రిస్క్ తీసుకోవడానికి ముందు కు వస్తారు.

ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటం ఆడే గేమ్.

కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాణాలు గాల్లో నే కలిసి పోతాయి.

అందుకే సాహసం చేయాలనుకునే వారు మాత్రమే ఈ గేమ్ లో పాల్గొంటారు.ఆకాశం నుండి అమాంతం నేల మీదకు దూకడం అంటే ప్రాణాల ను పణంగా పెట్టడమే.

స్కై డ్రైవింగ్ చేయడంలో కొద్దిగా తేడా కొట్టిన మరణం మాత్రం తప్పదు.అందుకే దీనిని చేసే వారికీ తప్పనిసరిగా శిక్షణ అవసరం.

అయితే ఇప్పుడు ఒక వీడియో అందరి దృష్టిని ఆకట్టు కుంటుంది.ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది.దీనిని చుస్తే స్కై డ్రైవింగ్ ఇలా కూడా చేయవచ్చా అనేలా ఉంది.అంతేకాదు ఇది ప్రాణాలకు అస్సలు హాని కలిగించదు.

ఎందుకంటే ఇది ఇండోర్ స్కై డ్రైవింగ్.మీరు నమ్మలేక పోతున్నారా.

ఇది నిజంగా నిజం.ఈ వీడియో చుస్తే మీకే అర్ధం అవుతుంది.

Telugu Indoor, Indoor Wood-Latest News - Telugu

ఇందులో ఇండోర్ స్కై డ్రైవింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి.ఇక్కడ ఒక గదిలోనే స్కై డ్రైవింగ్ చేస్తూ ఆకాశంలో తేలిపోయినట్టు ఇక్కడ కూడా ఎంచక్కా తేలి పోవచ్చు.ఇందులో అంత రిస్క్ కూడా ఉండదు.ప్రాణాలకు ఎలాంటి అపాయం ఉండదు కాబట్టి బాయ పడకుండా ఈ ఇండోర్ స్కై డ్రైవింగ్ చేయవచ్చు.మీకు కూడా స్కై డ్రైవింగ్ ఇష్టమైతే మీరు కూడా ట్రై చేయవచ్చు.ఒక్కసారి ఈ వీడియో చుస్తే మీకే అర్ధం అవుతుంది.

ఇందులో ఎలాంటి రిస్క్ లేదని.అందుకే ఈ వీడియో ఇప్పుడు చూపరులను బాగా ఆకట్టుకుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube