అమెరికాలో 'ఆ పెద్ద'నగరానికి మేయర్ గా భారతీయుడు..     2018-11-10   18:21:06  IST  Surya Krishna

ఎల్లలు దాటినా భారతీయులు అక్కడ తమకంటూ ఎంతో చక్కనైన జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. తమ అత్యుత్తమమైన ప్రతిభతో ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారు, అమెరికా వంటి నగరాలలో కీలక వ్యక్తులుగా మారుతున్నారు…అమెరికా పౌరులు కూడా వెళ్ళలేని వైట్ హౌస్ లో కీలక అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు..తాజాగా మరొక ఇండో అమెరికన్

Indo-American Harry Singh Sidhu Is Elected Mayor Of California City-

Indo-American Harry Singh Sidhu Is Elected Mayor Of California City

అమెరికాలో అత్యంత పెద్ద నగరం అయిన కాలిఫోర్నియా లోని అనాహైమ్‌ నగరానికి మేయర్‌గా ఎన్నిక అయ్యారు.భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యాపారవేత్త హారిసింగ్‌ సిద్ధ్దు ఈ ఘనతని సాధించారు. 2002 నుండి 2012 వరకు అనాహైమ్‌ కి కౌన్సిల్‌లో సభ్యుడిగా వ్యవహరించిన ఆయన నవంబర్‌ 6న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మేయర్‌గా గెలుపొందారు.

Indo-American Harry Singh Sidhu Is Elected Mayor Of California City-

అంతేకాదు అదే నగరానికి ఆయన మొదటి సిక్కు మేయర్‌గా గెలుపొంది రికార్డ్ సృష్టించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఈ పదవికి ఎన్నికైనందుకు గర్వపడుతున్నానని ,నగరాన్ని అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని తెలిపారు…అమెరికాలో సిక్కులు అత్యధికంగా మేయర్లుగా ఉండటం గమనార్హం