అమెరికాలో భారతీయుడి లంచం కేసు...!!!!  

Indo American Arrest In Us-indo American,nri,దమన్ ప్రీత్ సింగ్

అమెరికాలో భారతీయులు ఎంతో మంది తమతమ తెలివితేటలతో ముందుకు దూసుకుపోతుంటే.మరోకొంతం మంది అతి తెలివితేటలు ప్రదరిస్తూ జైలు పాలు అవుతున్నారు.దాంతో అక్కడి జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నారు.తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన ఇందుకు నిదర్సనం.వివరాలలోకి వెళ్తే.

Indo American Arrest In Us-indo American,nri,దమన్ ప్రీత్ సింగ్-Indo American Arrest In Us-Indo Nri దమన్ ప్రీత్ సింగ్

దమన్ ప్రీత్ సింగ్ అనే ప్రవాస భారతీయుడు అమెరికాలోని లాస్ఏంజిల్స్ లో ఉంటున్నాడు.గత సంవత్సరం ఓ ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇవ్వజూపాడనే కారణంతో దమన్ ని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు.

Indo American Arrest In Us-indo American,nri,దమన్ ప్రీత్ సింగ్-Indo American Arrest In Us-Indo Nri దమన్ ప్రీత్ సింగ్

దాంతో అతడికి సుమారు సంవత్సరం పాటు శిక్ష పడింది.అయితే జనవరి లోగా పోలీసులకి లొంగిపోవాలని కోర్టు దమన్ కి ఆదేశాలు జారీ చేసింది.

దాంతో దమన్ ఆరోజు మొదలు కోర్టు ఆదేశాలు భేకాతరు చేస్తూ పోలీసులకి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, కారు అమ్మేసి, అద్దె కారులలో తిరుగుతూ దొంగా పోలీస్ ఆదుకున్నాడు.

కానీ చివరికి లాస్ ఏంజిల్స్ లో ఎయిర్పోర్ట్ లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు.దాంతో కోర్టు అతడికి అసలు శిక్షతో పాటు తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు గాను మరో 6 నెలల శిక్షని పొడిగిస్తూ తీర్పు చెప్పింది.