తొలి వన్డేలో ఆసీస్ పై భారత్ ఘన విజయం..!!

India Big Win Over Australia In The First ODI Details, KL Rahul, IND Vs AUS, Ind Vs Aus First Odi, India Grand Victory, Kl Rahul, Virat Kohli, Mitchell Marsh, Smith, Cricket, Wankhade Stadium

ముంబై వాంఖాడే స్టేడియం వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఆసీస్ పై భారత్ ఘన విజయం సాధించింది.మొదట టాస్ గెలిచిన భారత్( India ) బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది.దీంతో బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ ను( Australia ) 35.4 ఓవర్ లలో 188 పరుగులకే ఆల్ అవుట్ చేయటం జరిగింది.ఆ తర్వాత 188 పరుగుల లక్ష్య ఛేదనకు రెండో బ్యాటింగ్ దిగిన… భారత్ 39.5 ఓవర్ లలో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఇండియా టీంలో కేఎల్ రాహుల్ ఆఫ్ సెంచరీ తో చేల్లారేగిపోయి ఆడాడు.రాహుల్ తోపాటు జడేజా 45 పరుగులు చేయడం జరిగింది.

 India Big Win Over Australia In The First Odi Details, Kl Rahul, Ind Vs Aus, Ind-TeluguStop.com

ఇద్దరు క్రిజ్ లో నిలబడి.వికెట్ పడకుండా మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్(81), జోష్(26), స్మిత్(22) తప్ప మిగతా ఎవ్వరు పెద్దగా రాణించలేదు.మొదటి వన్డే మ్యాచ్ లో( ODI ) బౌలర్లు సమిష్టిగా రాణించటంతో.ఆసీస్ నీ తక్కువ స్కోరుకే ఆల్ ఔట్ చేయటంతో… భారత్ ఘనవిజయం సాధించింది.188 పరుగుల టార్గెట్ లక్ష్యంగా రెండో బ్యాటింగ్ దిగిన భారత్ బ్యాట్స్ మ్యాన్ లు ప్రారంభంలో తడబడగా తర్వాత కేఎల్ రాహుల్… జడేజా నిలకడగా రాణించటంతో.భారత్ గెలిచింది.

India's Big Win Over Australia In The First ODI KL Rahul, IND Vs AUS - Telugu Ind Aus, Kl Rahul #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube