వైరల్‌ : విమానంలో వెనుక సీటులో లవర్‌తో ఎయిర్‌ హోస్టెస్‌ రొమాన్స్‌, వీడియోలు తీసిన ప్రయాణికులు

ఇండియాలోనే కాకుండా శృంగారం అనేది ఎక్కడైనా రహస్యంగా జరగాలి.బరితెగించి అందరి ముందు దాన్ని చేస్తే పిచ్చి వారు లేదా జంతువులు అనుకుంటారు.

 Indianspicejet Air Hostess-TeluguStop.com

అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో కాస్త ఓపిక సహనంతో ఉంటారు.ఎంత కోరికలు ఉన్నా కూడా బరితెగించి జనాల ముందు రెచ్చి పోరు.

ముఖ్యంగా ఇండియన్స్‌ ఈ విషయంలో చాలా పద్దతిగా ఉంటారని అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ఉంది.కాని కొందరు పాశ్చాత్య పద్దతులకు అలవాటు పడ్డ వారు నీచంగా ప్రవర్తిస్తూ ఇండియా పరువు తీస్తున్నారు.

ఇటీవల ఢిల్లీ నుండి కోల్‌కత్తాకు వెళ్తున్న స్పైస్‌ జెట్‌ విమానంలో ఒక వింత సంఘటన జరిగింది.ఆ సంఘటనతో ఇతర ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు.

కొందరేమో సరదా పడ్డారు.వివరాల్లోకి వెళ్తే.

స్పైస్‌ జెట్‌ విమానంలో హెయిర్‌ హోస్టెస్‌గా వ్యవహరిస్తున్న మహిళ విమానం టేకాఫ్‌ అయిన తర్వాత కొద్ది సమయంకు విమానం చివరి సీట్ల వద్దకు వెళ్లి అక్కడ తన ప్రియుడితో రొమాన్స్‌ మొదలు పెట్టింది.అది కూడా చాలా శబ్దాలతో ఆమె శృంగారం చేస్తోంది.

Telugu Airhostess, Romance, Spicejetair, Telugu Ups-

వారిద్దరి మద్య శృంగారం శబ్దాల కారణంగా ఇతర ప్రయాణీకులు డిస్ట్రబ్‌ అయ్యారు.అసలేం జరుగుతుందని వెనక్కు వెళ్లి చూడగా అంతా నోరు వెళ్లబెట్టారు.ఎయిర్‌ హోస్టెస్‌ ప్రియుడితో ఉన్న ఫోజ్‌ చూసి అంతా కూడా అవాక్కయ్యారు.కొందరు ఆమెను తిట్టగా మరి కొందరు చూసి నవ్వారు.ఇంకొందరు ఆమె ప్రియుడితో ఉన్న ఫోజ్‌ను తమ ఫోన్స్‌లో ఫొటోలు తీయడం వీడియోలు తీయడం చేశారు.

Telugu Airhostess, Romance, Spicejetair, Telugu Ups-

ఈ సంఘటన బయటకు రావడంతో స్పైస్‌ జెట్‌ అధికారలు ఆ ఎయిర్‌ హోస్టెస్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు ప్లైట్‌లో అలాంటి పనులు చేసినందుకు గాను ఆమెపై పోలీసు కేసు పెట్టారు.వీడియోలు మరియు ఫొటోల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.చాలా కాలం తర్వాత ప్రియుడు కలవడం జరిగిందని, ఆ సమయంలో తప్ప మళ్లీ తమకు టైం దొరకదని, అతడు మళ్లీ విదేశాలకు వెళ్లి పోతున్న కారణంగా తప్పని తెలిసినా అలా చేయాల్సి వచ్చిందంటూ ఆమె నిర్మొహమాటంగా పోలీసుల వద్ద చెప్పడం మరింత ఆశ్చర్యంకు గురి చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube